AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laxmi Narayan Raj Yoga: జూన్ 14న ఏర్పడనున్న లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు..

లక్ష్మీ నారాయణ రాజయోగం చాలా పవిత్రమైన యోగాగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది సంపద, శ్రేయస్సు, విజయానికి సూచికగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలోనైనా ఈ యోగం ఏర్పడినప్పుడు.. అది అతని జీవితాన్ని మార్చగలదు. ఆర్థిక, సామాజిక స్థితిని కూడా మార్చగలదు. ఈ యోగం ప్రధానంగా సిరి, సంపద విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది.

Laxmi Narayan Raj Yoga: జూన్ 14న ఏర్పడనున్న లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు..
Laxmi Narayan Yog 2024
Surya Kala
|

Updated on: Jun 11, 2024 | 8:02 PM

Share

విశ్వంలో మొత్తం తొమ్మిది గ్రహాలకు జ్యోతిష్య శాస్త్రంలో విశిష్ట స్థానం ఉంది. ఈ గ్రహాలు సంచరిస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా గ్రహాల సంచారంతో రకాల శుభ, అశుభ కలయికలు ఏర్పడతాయి. ఈ శుభ, అశుభాల కలయికలు అనేక రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అదేవిధంగా జూన్ 12న శుక్రుడు మిథునరాశిలోకి, జూన్ 14న బుధుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తారు. దీని వల్ల లక్ష్మీ నారాయణ రాజ్యయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సమయంలో ఏర్పడిన లక్ష్మీ నారాయణ రాజయోగం ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 3 రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ 3 అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

లక్ష్మీ నారాయణ రాజయోగం దీని ప్రభావం ఏమిటంటే

లక్ష్మీ నారాయణ రాజయోగం చాలా పవిత్రమైన యోగాగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది సంపద, శ్రేయస్సు, విజయానికి సూచికగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలోనైనా ఈ యోగం ఏర్పడినప్పుడు.. అది అతని జీవితాన్ని మార్చగలదు. ఆర్థిక, సామాజిక స్థితిని కూడా మార్చగలదు. ఈ యోగం ప్రధానంగా సిరి, సంపద విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగంతో వ్యక్తికి ఆర్థిక శ్రేయస్సు, వృత్తిలో పురోభివృద్ధి, సాంఘిక ప్రతిష్ఠలు లభిస్తాయి.వ్యక్తి సంతోషకరమైన, సుసంపన్నమైన జీవితాన్ని పొందుతాడు.

ఈ 3 రాశుల వారికి లక్కే లక్కు..

వృషభ రాశి: ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ యోగం చాలా మేలు చేస్తుంది. ఆర్థిక విషయాలలో గొప్ప విజయాన్ని పొందవచ్చు. పెట్టుబడి, ఆస్తి విషయాలలో లాభాలు, కెరీర్ పురోగతికి అవకాశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

సింహ రాశి : లక్ష్మీ నారాయణ రాజయోగం కూడా సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వారు తమ కెరీర్‌లో గొప్ప విజయాన్ని పొందవచ్చు. సామాజిక ప్రతిష్ట పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది. జీవితంలో కూడా సిరి సంపదలు లభిస్తాయి.

మకర రాశి: మకర రాశి వారికి కూడా ఈ యోగం చాలా శుభప్రదం అవుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో స్థిరత్వం, పురోగతి ఉంటుంది. ఈ సమయం పెట్టుబడికి కూడా అనుకూలంగా ఉంటుంది. లాభాల అవకాశాలు పెరుగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..