ketu guru gochar 2024: కేతు గురు గోచారం.. ఈ 3 రాశులకు చెందిన ఉద్యోగ, వ్యాపారస్థులు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి

కొన్ని గోచారాలు వలన కాలం కలిసి వచ్చి శుభం జరుగుతుంది. చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి. ఈ నేపధ్యంలో కేతు గురు కలయికతో ఏర్పడే కేతు గురు గోచారం శుభాలను కలుగజేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవ గ్రహాల్లో బృహస్పతి స్థానం అంటే గురువు స్థానం విశిష్ట స్థానం. గురువు అనుకూలిస్తే చేపట్టిన పనులు ఎటువంటివి అయినా చాలా సులభంగా కంప్లీట్ చేస్తారు. పెళ్లి చేయలన్నా, ఇల్లు కొనాలన్నా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలన్నా గురు గ్రహం అనుకూలంగా ఉండాలి. అనేక శుభఫలితాలు పొందుతారు. ఈ నేపధ్యంలో కేతు గురువు కలయిక వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జాతకంలో పెను మార్పులు సంభవిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.. 

ketu guru gochar 2024: కేతు గురు గోచారం.. ఈ 3 రాశులకు చెందిన ఉద్యోగ, వ్యాపారస్థులు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి
Ketu Guru Gochar
Follow us

|

Updated on: Apr 30, 2024 | 7:20 AM

జాతకంలో నవ గ్రహాలు, రాశుల ప్రభావంతో వ్యక్తి జీవితంలో మంచి చెడులను, సుఖ దుఃఖాలను నిర్ణయిస్తాయి. ఛాయా గ్రహాలైన రాహు, కేతు గ్రహాలను పాప గ్రహాలుగా భావిస్తారు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. అయితే ఈ కేతు గ్రహం దేవగురువైన బృహస్పతితో కలవడం వల్ల జీవితంలో పెనుమార్పులు ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల దశ ఎవరూ ఊహించని విధంగా మారిపోతుంది. కొన్ని గోచరాలు, యోగాల వలన జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాదు కొందరు సమాజంలో కీర్తి ప్రతిష్టలు అందుకుంటాడు. మరికొందరు ఊహించని ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. అంతేకాదు కొన్ని గోచారాలు వలన కాలం కలిసి వచ్చి శుభం జరుగుతుంది. చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి. ఈ నేపధ్యంలో కేతు గురు కలయికతో ఏర్పడే కేతు గురు గోచారం శుభాలను కలుగజేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవ గ్రహాల్లో బృహస్పతి స్థానం అంటే గురువు స్థానం విశిష్ట స్థానం. గురువు అనుకూలిస్తే చేపట్టిన పనులు ఎటువంటివి అయినా చాలా సులభంగా కంప్లీట్ చేస్తారు. పెళ్లి చేయలన్నా, ఇల్లు కొనాలన్నా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలన్నా గురు గ్రహం అనుకూలంగా ఉండాలి. అనేక శుభఫలితాలు పొందుతారు. ఈ నేపధ్యంలో కేతు గురువు కలయిక వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జాతకంలో పెను మార్పులు సంభవిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

  1. వృషభ రాశి: ఈ రాశిలో గురు కేతువుల గోచారం వలన అన్ని విషయాల్లో రాణిస్తారు. ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. అంతేకాదు చేపట్టిన పనిలో మంచి నిపుణత సాధించి సక్సెస్ అందుకుంటారు. కష్టాలన్ని దూరమై సంతోషంగా జీవిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
  1. కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా ఈ యోగం వల్ల కలలో కూడా ఊహించని విధంగా అదృష్టం సొంతమవుతుంది. అంతేకాదు ధన లాభం కలుగుతుంది. వారసత్వపు ఆస్తులు అందుకుంటారు. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న శుభవార్త వింటారు. అఖండ ధనయోగం ఈ రాశికి చెందిన వ్యక్తుల సొంత మవుతుంది.
  2. కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు గురు కేతువుల గోచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారికి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టెట్ రంగంలో పనిచేసేవారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈయోగం వల్ల కన్య రాశికి చెందిన వ్యక్తుల విదేశీ పర్యటన ప్రయత్నాలు ఫలిస్తాయి

కేతు గురు అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు

  1. కేతు, గురువుల అనుగ్రహం, అనుకూల ఫలితాలు ఇవ్వాంటే ఈ రాశికి చెందిన వ్యక్తులతో పాటు ప్రతి ఒక్కరూ రోజు రావి చెట్టు నీడలో దీపం పెట్టాలి.
  2. ఇవి కూడా చదవండి
  3. నల్లటి చీమలకు ఆహారాన్ని అందించండి
  4. నిరుపేదలకు, ఆకలి అన్నవారికి శక్తి మేరకు అన్న వితరణ చేయా. ఈ పరిహారాలు చేయడం వలన ఎవరి జాతకంలోనైనా కేతు దోషం ఉంటె పూర్తిగా తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Latest Articles
ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ధోని తప్పు చేశాడా?
ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ధోని తప్పు చేశాడా?
ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణవీర్ సింగ్..
ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణవీర్ సింగ్..
వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా.. ఈ బెస్ట్ డైట్ మీ కోసమే!
వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా.. ఈ బెస్ట్ డైట్ మీ కోసమే!
వెన్నులో వణుకుపుట్టాల్సిందే! పడగ విప్పి నాట్యమాడుతున్న నాగుపాములు
వెన్నులో వణుకుపుట్టాల్సిందే! పడగ విప్పి నాట్యమాడుతున్న నాగుపాములు
ఆ విషయంలో ఏకైక సీఎం రేవంత్ రెడ్డి.. ఈటల హాట్ కామెంట్స్
ఆ విషయంలో ఏకైక సీఎం రేవంత్ రెడ్డి.. ఈటల హాట్ కామెంట్స్
మూడు సెకన్లలో ముంచుకొచ్చిన మృత్యువు.. బైక్‌పై కూలిన భారీ వృక్షం!
మూడు సెకన్లలో ముంచుకొచ్చిన మృత్యువు.. బైక్‌పై కూలిన భారీ వృక్షం!
అంతరిక్ష యాత్రికుడిగా చరిత్రకెక్కిన గోపిచంద్‌ తోటకూర
అంతరిక్ష యాత్రికుడిగా చరిత్రకెక్కిన గోపిచంద్‌ తోటకూర
టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ.. ఇదిగో కారణం..
టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ.. ఇదిగో కారణం..
డార్లింగ్ స్పిరిట్‌పై సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చిందిగా..
డార్లింగ్ స్పిరిట్‌పై సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చిందిగా..
అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే ఎన్ని లాభాలో తెలుసా?
అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే ఎన్ని లాభాలో తెలుసా?