Horoscope Today: ఈ రాశుల వారికి కొన్ని విషయాలు నిరుత్సాహ పరుస్తాయి..!

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు..

Horoscope Today: ఈ రాశుల వారికి కొన్ని విషయాలు నిరుత్సాహ పరుస్తాయి..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 13, 2022 | 7:10 AM

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. జనవరి 13 (గురువారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశివారికి కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభ రాశి: శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మిథున రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశంలు దక్కుతాయి.

కర్కాటక రాశి: ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యంపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో పురోగతి లభిస్తుంది.

సింహరాశి: ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి: ఆశించిన మేరకు ఫలితాలు పొందుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీకు డబ్బు పరంగా సాయం చేసేందుకు కొందరు ముందుకు వస్తారు.

తుల రాశి: చేపట్టబోయే పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. రోజంతా ఆనందంగా గడుపుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల నుంచి సలహలు, సూచనలు పొందుతారు.

వృశ్చిక రాశి: ఆర్థిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. చేపట్టే పనులపై కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది.

ధనుస్సు రాశి: ఈ రాశివారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చర్చించి చేపట్టే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మంచి ఫలితాలు ఉంటాయి.

మకర రాశి: వృత్తి, ఉద్యోగలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. తోటి వారి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇతరుల నుంచి మంచి సలహాలు పొందుతారు.

కుంభ రాశి: కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వెళ్లాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

మీన రాశి: తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. కీలక సమస్యల నుంచి బయట పడతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

Vaikunta ekadasi Tirumala: అంగ‌రంగ వైభ‌వంగా తిరుమ‌ల ఆల‌యం.. వైకుంఠ ఏకాద‌శికి స‌ర్వం సిద్ధం..

Bharat Biotech: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విరాళం అందజేసిన భారత్‌ బయోటెక్‌ అధినేత..!

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ