AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope: భోగ భాగ్యాల భోగి రోజున.. ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే..

Horoscope Today (14-01-2022): రోజులో కొత్తపనులు, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది చేయలన్నా చాలామంది ఈరోజు తమకు ఎలా ఉంటుందో అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్టారు..

Horoscope: భోగ భాగ్యాల భోగి రోజున.. ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే..
Horoscope 2022
Surya Kala
|

Updated on: Jan 14, 2022 | 6:19 AM

Share

Horoscope Today (14-01-2022): రోజులో కొత్తపనులు, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది చేయలన్నా చాలామంది ఈరోజు తమకు ఎలా ఉంటుందో అంటూ మంచి చెడుల గురించి ఆలోచిస్టారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 14వ తేదీ ) శుక్రవారం (Friday) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను విజయవంతగా పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆదిత్య హృదయం మేలు చేస్తుంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కీలక పనులలో మీ తెలివి తేటలు పనిచేస్తాయి. వ్యతిరేక ఫలితాలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. విష్ణు సహస్రనామాలు మేలు చేస్తాయి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  శుభవార్త వింటారు. ప్రయాణాలు చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు శుభవార్త వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.  సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.  పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. బంధు, మిత్వురులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యయం పెరగకుండా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు సంతోషంగా గడుపుతారు. శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది.  అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆటంకాలను తెలివిగా ఎదుర్కొంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు వ్యాపారంలో ఒత్తిడిలు ఎదుర్కోవాలి ఉంటుంది. అలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. హనుమంతుడి దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు  అనవసర విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు వృత్తి, ఉద్యోగ రంగంలోని వారు శుభవార్త వింటారు. ఆగిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు.  ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు శుభ వార్తా వింటారు. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.  వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. ఆరోగ్య పరమైన శ్రద్ధ తీసుకోవాలి.

Also Read:

 వాస్తు ప్రకారం ఇంట్లో పూజ గది ఎటువైపు ఉంటే మంచిది.. లేకుంటే..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!