AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశివారు గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు...

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశివారు గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి
Subhash Goud
|

Updated on: Feb 11, 2022 | 7:35 AM

Share

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేదానిపై దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఫిబ్రవరి 11 (శుక్రవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:

వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు మంచి అవకాశాలు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభ రాశి:

బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది.

మిథున రాశి:

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి అడుగులు వేయాలి. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది. ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది.

కర్కాటక రాశి:

కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభకార్యల్లో పాల్గొంటారు.

సింహ రాశి:

కొత్త కొత్త పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఓ శుభవార్త వింటారు. ఇతరుల నుంచి సహకారం అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య రాశి:

మీ పనితీరుపై అధికారులు ప్రశంసలు కురిపిస్తారు. బంధుమిత్రులతో విబేధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది.

తుల రాశి:

కీలక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలు ఇబ్బందులు క లిగిస్తాయి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృశ్చిక రాశి:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి.

ధనుస్సు రాశి:

మీమీ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి.

మకర రాశి:

కొన్ని పనులు ఆటంకాలు కలిగిస్తాయి. జాగ్రత్తగా వహిస్తే ముందుకు సాగుతారు. గిట్టనివారు మీమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి:

కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు. చేపట్టే పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధు, మిత్రుల సలహాలు పొందడం మంచిది.

మీన రాశి:

ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక బాధ్యతలు చేపడతారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా మెరుగుపడతారు.

ఇవి కూడా చదవండి:

TTD Temple: శ్రీవారి భక్తులకు డబుల్ ధమాకా!.. టీటీడీ ఈవో ఏం చెప్పారలంటే..

Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి విశిష్టత.. ఈ పర్వదినం రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కలిగే అద్భుత ఫలితం..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!