Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 22, 2024): మేష రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందేమీ ఉండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 22nd May 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 22, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మే 22, 2024): మేష రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందేమీ ఉండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది. వృత్తి, ఉద్యో గాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. ఉద్యోగులకు కూడా ఆఫర్లు వస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థికంగా ఇబ్బందేమీ ఉండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు చేసుకుంటారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలందుతాయి. కొందరు బంధుమిత్రుల్ని ఆదుకుంటారు. వృథా ఖర్చుల్ని తగ్గించుకుని, పొదుపు పాటించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ధార్మిక, దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుం డదు. కొన్ని మార్పులు చేపట్టి లాభాలు పెంచుకుంటారు. ఉద్యోగాలు సానుకూలంగా సాగిపో తాయి. వృత్తి జీవితంలో శ్రమాధిక్యంత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అనేక పనులను ఒకేసారి చక్యబెట్టే ప్రయత్నం చేసి ఒత్తిడికి గుర వుతారు. చిన్ననాటి స్నేహితులతో మంచి కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఆశిం చిన ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనులను, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు సీదా సాదాగా గడిచిపోతాయి. అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆకస్మిక థనలాభ సూచనలున్నాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలుంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఇంటికి తోబుట్టువుల రాకపోకలుంటాయి. ఆస్తి వివా దంలో కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కొత్త లక్ష్యాలను అప్పగిస్తారు. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వా మితో భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు పొందు తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లలు ఆశించిన విధంగా విజయాలు సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. గృహ, వాహన యోగాలకు అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడ తాయి. వృత్తి జీవితంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అదనపు రాబడి బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రాధాన్యం లభిస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా సానుకూలతలు కనిపిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగు తాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నం లోనూ కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యానికి లోటుండదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. మిత్రులతో అపార్థాలు తొలగిపోతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. అనుకోకుండా పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఉద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటారు. మంచి పనితీరుతో అధికారులకు దగ్గరవుతారు. ఆర్థికంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఇంట్లో దైవ కార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరి ష్కారమవుతాయి. ఉద్యోగులకు స్థాన మార్పునకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకా శాలు అంది వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేసే సూచనలున్నాయి. కుటుంబం పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబ పరిస్థి తులు అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.

Latest Articles
తలకిందులుగా యోగాసనమేసిన తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తలకిందులుగా యోగాసనమేసిన తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత..!
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత..!
గుప్పెడంత మనసు సీరియల్ హీరోల ఫ్యాన్స్ వార్..
గుప్పెడంత మనసు సీరియల్ హీరోల ఫ్యాన్స్ వార్..
రూ. 8 లక్షల్లో మారుతి కొత్త కారు.. కళ్లు చెదిరే స్పెసిఫికేషన్స్‌
రూ. 8 లక్షల్లో మారుతి కొత్త కారు.. కళ్లు చెదిరే స్పెసిఫికేషన్స్‌
ఇన్‌స్టా యూజర్ల కోసం క్రేజీ ఫీచర్‌.. ఇకపై లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా
ఇన్‌స్టా యూజర్ల కోసం క్రేజీ ఫీచర్‌.. ఇకపై లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా
ఓటీటీలోకి వచ్చేసిన పీటీ సర్.. IMDB 7.6 మూవీని ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన పీటీ సర్.. IMDB 7.6 మూవీని ఎందులో చూడొచ్చంటే?
అలా పిలిస్తే ఊరుకోను.. శ్రుతిహాసన్ అసహనం..
అలా పిలిస్తే ఊరుకోను.. శ్రుతిహాసన్ అసహనం..
ట్విట్టర్ ఎక్స్ వేదికగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్..!
ట్విట్టర్ ఎక్స్ వేదికగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్..!
భారత్‌ నుంచి వెళ్లిన కాకులను చంపేస్తున్న కెన్యా..!
భారత్‌ నుంచి వెళ్లిన కాకులను చంపేస్తున్న కెన్యా..!
బిల్‌గేట్స్‌ హెల్త్‌ సీక్రెట్ ఏంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..
బిల్‌గేట్స్‌ హెల్త్‌ సీక్రెట్ ఏంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా