Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (20-01-2022): చాలా మంది ఏ పని మొదలు పెట్టాలన్నా .. శుభకార్యాలు వంటి కార్యక్రమాలు ప్రారంభించాలన్నా .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల..

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Jan 20, 2022 | 6:09 AM

Horoscope Today (20-01-2022): చాలా మంది ఏ పని మొదలు పెట్టాలన్నా .. శుభకార్యాలు వంటి కార్యక్రమాలు ప్రారంభించాలన్నా .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 20 వ తేదీ ) గురువారం (thursday) రోజున  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్ధిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు  అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపర, ఉద్యోగ రంగాల్లోని వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ధన వ్యయం చేస్తారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు.  కాలానుగుణంగా పనులు చేయాల్సి వస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. బంధు, మిత్రుల వలన మేలు జరుగుతుంది. అధిక ఖర్చు చేస్తారు.  కీలక పనులను చేపట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు  చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఆర్ధికంగా లాభపడతారు. రోజంతా సంతోషంగా గడుపుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్తారు. ఆత్మవిశ్వం తో ముందుకు సాగుతారు. అనుకోని సంఘటనలు బాధ కలిగిస్తాయి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధన వ్యయం చేస్తారు.  ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఈరోజు అధిక శ్రమ పడతారు.  అవసరానికి తగిన సాయం పొందుతారు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు  బంధు, మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు  కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు తమ పై అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేసుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో తెలివితేటలతో నిర్ణయాలను తీసుకోవల్సి ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. వ=బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.

Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.

Also Read:

ఆరోగ్యంగా , సంతోషంగా ఉండడనికి ఈ వాస్తు చిట్కాలను పాటించండి.. అద్భుత ఫలితాలు మీ సొంతం..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..