AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు స్త్రీవలన ధన లాభం పొందుతారు.. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (19-01-2022): మనిషి జీవితం నమ్మకం ఆధారంగా ముందుకు సాగుతుంది. నేటికీ చాలా మంది ఏ పని మొదలు పెట్టాలన్నా .. శుభకార్యాలు, ప్రయాణాలు వంటి కార్యక్రమాలు

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు స్త్రీవలన ధన లాభం పొందుతారు.. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Jan 19, 2022 | 7:01 AM

Share

Horoscope Today (19-01-2022): మనిషి జీవితం నమ్మకం ఆధారంగా ముందుకు సాగుతుంది. నేటికీ చాలా మంది ఏ పని మొదలు పెట్టాలన్నా .. శుభకార్యాలు, ప్రయాణాలు వంటి కార్యక్రమాలు ప్రారంభించాలన్నా .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 19 వ తేదీ ) బుధవారం (Wedness day) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు కొత్బంత పనులను వాయిదా వేసుకోవడం మంచిది. వృత్ధుతిలో ఇబ్బందులను అధిగమించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఇతరులకు హాని చేసే పనులను మానుకోవడం వలన మేలు జరుగుతుంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇతరులకు మేలు చేసే విధంగా నడుకుంటారు. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. శుభ‌వార్త‌లు వింటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసిక ఆందోళనకు గురవుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అన్ని విధాల మేలు.  శారీరక మానసిక ఇబ్గాబందులకు గురవుతారు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అధిక ధన వ్యయం చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ఆకస్మికంగా ధన లాభం పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.  గతంలో తీసుకున్న అప్పులను తీరుస్తారు. మానసికంగా ఆనందం పొందుతారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు  చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.  రాజకీయ రంగాలోని వారికి అనుకూల ఫలితాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. శుభవార్త వింటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు పరిచయం లేని వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురై ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్ర‌యాణాలు లాభ‌దాయ‌కంగా ఉంటాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు వృధా ప్రయాణాలను అధికంగా చేస్తారు. చేపట్టిన పనులతో స్వ‌ల్ప మేర లాభం పొందుతారు. వ్యాపార రంగంలో లాభాలను పొందుతారు. కొత్తపనులను ప్రారంభిస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆవేశానికి గురికాకుండా ఉండడం మంచిది. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది.  రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. మనసికంగా ఆందోళనకు గురవుతారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. స్త్రీ వలన ధనలాభం కలుగుతుంది. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఎదురయ్నుయే ఇబ్బందులను అధిగమిస్తారు. ఆకస్మిక ధన నష్టసం కలిగే అవకాశం ఉంది. స్త్రీల వలన సమస్యలు ఎదుర్కొంటారు.

Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.

Also Read:  స్వల్పంగా దిగివచ్చిన పసిడి.. పరుగులు పెట్టిన వెండి.. దేశంలో ముఖ్య నగరాల్లో నేటి ధరలు…

Follow Us
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
అటుకుల లడ్డూలు.. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయ్..
అటుకుల లడ్డూలు.. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయ్..
పెంపుడు కుక్కలు నిజంగా మనుషులలో క్యాన్సర్‌ను గుర్తించగలవా?
పెంపుడు కుక్కలు నిజంగా మనుషులలో క్యాన్సర్‌ను గుర్తించగలవా?
బొల్లారం వెపన్స్ చోరీ కేసులో వెలుగులోకి సంచలనం!
బొల్లారం వెపన్స్ చోరీ కేసులో వెలుగులోకి సంచలనం!
గోల్డ్ ఇన్వెస్టర్లకు శుభవార్త.. రూ.1 లక్షకు రూ.3.04 లక్షలు!
గోల్డ్ ఇన్వెస్టర్లకు శుభవార్త.. రూ.1 లక్షకు రూ.3.04 లక్షలు!