Astrology: ఆగస్టు 18 నుంచి ఈ 5 రాశులవారికి మంచి రోజులు.. కన్యారాశిలో కుజ సంచారం కారణంగా లాభపడే రాశులివే..

Astrology: గ్రహాల సంచారం రాశి చక్రంలోని 12 రాశులవారి జీవితాలపై శుభ, అశుభ ఫలితాలను చూపిస్తాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 18న కుజ గ్రహం కన్యా రాశిలోకి ప్రవేశించనుంది. ఇలా కుజుడు కన్యా రాశిలో సంచరించనున్న క్రమంలో.. ఈ గ్రహం ఆధిపత్యం కొనసాగిస్తున్న రాశులవారిలో విశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఇంకా ఆయా రాశులవారి జీవితాల్లో మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇంతకీ కన్యా రాశిలో శుక్ర గ్రహ సంచారం కారణంగా లాభపడనున్న ఆ అదృష్ణ రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Astrology: ఆగస్టు 18 నుంచి ఈ 5 రాశులవారికి మంచి రోజులు.. కన్యారాశిలో కుజ సంచారం కారణంగా లాభపడే రాశులివే..
Astrology
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 12, 2023 | 7:17 PM

Astrology: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలలోనూ కొన్ని గ్రహాలు వాటి సంచార రాశిని మారుస్తుంటాయి. ఫలితంగా రాశిచక్రంలోని 12 రాశులవారి జీవితాలపై శుభ, అశుభ ఫలితాలను చూపిస్తాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 18న కుజ గ్రహం కన్యా రాశిలోకి ప్రవేశించనుంది. ఇలా కుజుడు కన్యా రాశిలో సంచరించనున్న క్రమంలో.. ఈ గ్రహం ఆధిపత్యం కొనసాగిస్తున్న రాశులవారిలో విశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఇంకా ఆయా రాశులవారి జీవితాల్లో మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇంతకీ కన్యా రాశిలో శుక్ర గ్రహ సంచారం కారణంగా లాభపడనున్న ఆ అదృష్ణ రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

కర్కాటక రాశి: కుజ గ్రహం కన్యారాశిలో సంచరిస్తున్న కారణంగా కర్కాటక రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ సమయంలో మీలో కొత్త శక్తి, ధైర్యం, విశ్వాసం కలుగుతాయి. ఇంకా మీ వ్యక్తీకరణలో మెరుగు పడతారు. అలాగే లాయర్లు, జర్నలిస్టులు వృద్ధిని పొందుతారు.

సింహ రాశి: కన్యా రాశిలో కుజుని సంచారం సింహ రాశివారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు శుభ సూచనలనే కాక అశుభ ఫలితాలను కూడా పొందుతారు. ధన బలం, పుత్ర ప్రాప్తి కలుగుతాయి. ఆగిపోయిన పనులు పూర్తి కావడంతో పాటు మంచి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటారు. అయితే ఈ సమయంలో మీరు ఇతరుల మాటలను మాటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా ముందుకు సాగడం ఏంతో మంచింది. లేదంటే అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి: కన్యా రాశిలో కుజ సంచారం వృశ్చిక రాశి వారి జీవితాల్లో కూడా అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఫలితంగా అధిక ఆదాయాలను అర్జిస్తారు. వివాదాల నుంచి విముక్తి, వ్యాపారాల్లో లాభం, పాత పెట్టుబడుల నుంచి అనూహ్య లాభాలు పొందుతారు.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారి జీవితాలకు కుజ గ్రహ సంచారం శుభ ఫలితాలను తెస్తుంది.  ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ అందే అవకాశం ఉంది. యువకులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు విశ్వాసం, శక్తిని పెంపొందించుకుంటారు. అలాగే చెడు అలవాట్లకు చెక్ పెట్టి, లక్ష్యం వైపు అడుగులు వేస్తారు.

మకర రాశి: కుజుడు కన్యా రాశిలో సంచరించడం వల్ల మకరరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంచారం మకర రాశి 9వ పాదంలో జరుగుతున్నందున ఈ రాశివారు ఆస్తి, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే మీ నుంచి అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించేస్తారు. వివదాలకు దూరంగా ఉంటారు.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..