Astro Tips: బంగారాన్ని ధరించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే కష్టాలు, నష్టాలు కొని తెచ్చుకున్నట్టే..

జ్యోతిష్య శాస్త్రంలో బంగారాన్ని బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అదే విధంగా వెండి చంద్రునికి, ఇనుము శనికి సంబంధించినది. అందుకే బంగారు ఆభరణాలు ధరించే ముందు ఎవరి జాతకంలో బృహస్పతి స్థానం ఎలా ఉందో చూసుకోవాలి.

Astro Tips: బంగారాన్ని ధరించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే కష్టాలు, నష్టాలు కొని తెచ్చుకున్నట్టే..
Astro Tips For Gold
Follow us

|

Updated on: Jan 26, 2023 | 2:39 PM

భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. పసిడిని ఎల్లప్పుడూ విలువైన లోహంగా పరిగణిస్తారు. బంగారం ఆభరణాలను ధరించడం తమ ఆర్థిక స్థితికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకనే మహిళలు బంగారు ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఆధునిక కాలంలో.. బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో బంగారం అనేది లోహం, డబ్బు కాదు. సంపదకు సంబంధించినది కాదు. గ్రహాల శుభాలకు సంబంధించినది. జ్యోతిష్య శాస్త్రంలో బంగారాన్ని బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అదే విధంగా వెండి చంద్రునికి, ఇనుము శనికి సంబంధించినది. అందుకే బంగారు ఆభరణాలు ధరించే ముందు ఎవరి జాతకంలో బృహస్పతి స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో.. బంగారం ధరించే అభిరుచి వారికి  హానికరంగా మారుతుంది. బంగారం అందరికీ శ్రేయస్కరం కాదని జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టమైన అభిప్రాయం ఉంది. గ్రహాల వల్ల వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే బంగారం ఎవరు ఎప్పుడు ధరించాలో తెలుసుకుందాం.

బంగారం ధరించడం ఎవరికి మంచిదంటే.. 

  1. మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు లగ్నము లేదా రాశిలలో జన్మించిన వారికి బంగారం శుభ లోహం. ఈ రాశి వ్యక్తులు తమకు  కావలసినంత బంగారాన్ని ధరించవచ్చు.
  2. జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉన్నట్లయితే లేదా ఉచ్ఛస్థితిలో ఉన్నట్లయితే బంగారం ధరించవచ్చు. అలాగే ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలహీన స్థితిలో ఉంటే బంగారాన్ని ధరించడం వల్ల బలం చేకూరుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. అంతేకాదు లగ్నస్థుడు బలహీనంగా ఉంటే..బంగారం ధరించడం వలన బృహస్పతి లగ్నస్థ ఇంట్లో తన ప్రభావాన్ని చూపుతాడు. లగ్నస్థుడు బలపడతాడు.

ఎవరు బంగారం ధరించడం మంచికాదంటే.. 

  1. వృషభం, మిథునం, వృశ్చికం, కుంభరాశులు లగ్నంగా లేదా రాశి ఉన్న వ్యక్తులు ఎక్కువ బంగారం ధరించడం మానుకోవాలి.
  2. గురుగ్రహం అశుభ స్థానంలో ఉండడం వల్ల స్థూలకాయం పెరుగుతుంది. అందుకే స్థూలకాయంతో బాధపడేవారు బంగారం ధరించడం మానుకోవాలి.
  3. ఉదర సమస్యలు కూడా గురుగ్రహానికి సంబంధించినవి. అటువంటి పరిస్థితిలో.. తరచుగా కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు బంగారం ధరించడం మానుకోవాలి.
  4. జాతకంలో శనీశ్వరుడు అశుభ స్థానంలో ఉన్నప్పుడు బంగారం ధరించడం మానుకోవాలి. వీరికి ఇనుముతో చేసిన ఉంగరం మరింత ఫలవంతంగా ఉంటుంది.
  5. బంగారు ఉంగరం ధరించే వేలికి ఇనుప ఉంగరం లేదా మరే ఇతర లోహం ధరించకూడదు. దీని వలన గురువు ప్రభావం తగ్గుతుంది.
  6. గురు, రవి , అంగారకుడితో సంబంధం ఉన్న రత్నాలను బంగారంతో మాత్రమే ధరించాలి. బృహస్పతి తన స్నేహితులపై శుభ దృష్టిని చూపిస్తాడు. అంటే, పుష్యరాగం, రూబీ, పగడపు ధరించడానికి మాత్రమే బంగారాన్ని ఉపయోగించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

అల్ట్రాసౌండ్ స్కాన్‌ ముందు జెల్ ఎందుకు రాస్తారో తెలుసా.?
అల్ట్రాసౌండ్ స్కాన్‌ ముందు జెల్ ఎందుకు రాస్తారో తెలుసా.?
ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు... వీటికి బదులు బంగారం కొనుక్కోవచ్చు
ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు... వీటికి బదులు బంగారం కొనుక్కోవచ్చు
యాలకులతో ఫేస్ ప్యాక్..ఇలా వాడారంటే..చర్మం ధగ ధగ మెరిసిపోవడం ఖాయం!
యాలకులతో ఫేస్ ప్యాక్..ఇలా వాడారంటే..చర్మం ధగ ధగ మెరిసిపోవడం ఖాయం!
ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ కచ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..
ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ కచ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..
మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు మంచిదేనా?
మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు మంచిదేనా?
వంటల్లో అధికంగా చింతపండు వాడుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
వంటల్లో అధికంగా చింతపండు వాడుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
రతన్ టాటా మరణంతో సామాన్యుడు ఎందుకు కన్నీరు పెడుతున్నాడు?
రతన్ టాటా మరణంతో సామాన్యుడు ఎందుకు కన్నీరు పెడుతున్నాడు?
దీపావళికి ముందు టాటా ఈ 6 కార్లపై రూ. 1.33 లక్షల వరకు తగ్గింపు
దీపావళికి ముందు టాటా ఈ 6 కార్లపై రూ. 1.33 లక్షల వరకు తగ్గింపు
ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు
ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు
కమ్మటి కాఫీ.. రోజూ కప్పు చాలు..!ఈజీగా బరువుతగ్గి నాజుగ్గా అవుతారు
కమ్మటి కాఫీ.. రోజూ కప్పు చాలు..!ఈజీగా బరువుతగ్గి నాజుగ్గా అవుతారు
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్