ZPTC Procession: గుర్రంపై ప్రత్తిపాడు జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఊరేగింపు

వైసీపీ నేత గుర్రంపై ఊరేగింపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్

ZPTC Procession: గుర్రంపై ప్రత్తిపాడు జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఊరేగింపు
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 25, 2021 | 2:04 PM

Prattipadu ZPTC Vippala Krishna Reddy Victory Procession: వైసీపీ నేత గుర్రంపై ఊరేగింపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జెడ్పీటీసీ విప్పాల కృష్ణారెడ్డి గుర్రంపై ఊరేగారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి గుంటూరు వెళ్తున్న జడ్పీటిసి సభ్యుడు కృష్ణారెడ్డి గుర్రం పై ఊరేగింపుగా ర్యాలీ తీశారు. చేతిలో వైసీపీ జెండా ఉంచుకుని వినూత్నంగా గుర్రంపై ఊరేగించటంతో ఆసక్తిగా తిలకించారు స్థానికులు.

Read also: జంతువుల జిమ్ వర్కౌట్స్.. జూ పార్క్‌లో మూగజీవాల ఎక్సర్‌సైజులు చూస్తే ఫిదా కావాల్సిందే..