Anantapur: రిపేర్​కోసం ఫోన్ ఇస్తే.. ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. యువకుడికి దేహశుద్ది చేసిన బంధువులు

అమ్మాయి కనిపిస్తే చాలు అన్నట్లు పోకిరీలు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు ఆకతాయిల చేష్టలు మితిమీరుతున్నాయి. అమ్మాయిల వెంట పడి వేధించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతున్నా కొందరి బుద్ది మారడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడికి యువతి బంధువులు దేహశుద్ధి చేశారు.

Anantapur: రిపేర్​కోసం ఫోన్ ఇస్తే.. ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. యువకుడికి దేహశుద్ది చేసిన బంధువులు
Youth Beaten In Atp
Follow us
Surya Kala

|

Updated on: May 05, 2023 | 7:01 AM

ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన పోకిరీపై ఓ యువతి అపరకాళి అవతరామెత్తింది. ఆగ్రహంతో ఊగిపోతూ పొట్టు పొట్టు కొట్టింది. లవ్ చేయమని టార్చర్ చేసిన యువకుడి తాటతీశారు యువతి బంధువులు. ఎన్ని సంఘటలు జరుగుతున్నా, ఎన్ని చట్టాలు వచ్చినా శిక్షలు పడుతున్నా ఆకతాయిల వేధింపులకు అడ్డుకట్ట పడడం లేదు. అమ్మాయి కనిపిస్తే చాలు అన్నట్లు పోకిరీలు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు ఆకతాయిల చేష్టలు మితిమీరుతున్నాయి. అమ్మాయిల వెంట పడి వేధించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతున్నా కొందరి బుద్ది మారడం లేదు.

తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడికి యువతి బంధువులు దేహశుద్ధి చేశారు. దాదాపీర్‌ అనే యువకుడు ఫోన్‌ రిపేర్‌ కోసం వచ్చిన యువతి ఫోన్‌ నంబర్‌ తీసుకుని.. ప్రేమిస్తున్నానని గత రెండు నెలలుగా వేధిస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి, బంధువులు కలిసి దుకాణం వద్దకు వచ్చి యువకుడికి దేహశుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.

ఫోన్‌లో వేధించడమేకాక ఆ యువతి… తనను ప్రేమిస్తుందని, వివాహం కూడా చేసుకోబోతున్నట్లు తప్పుడు ప్రచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?