AP New Districts: పోటా పోటీగా ఉద్యమాలు.. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడమే లక్ష్యం

కడప జిల్లా రాజంపేట (Rajampeta) లోని రాజకీయాల్లో జిల్లాల విభజన ప్రక్రియ చిచ్చు పెట్టింది. రెవెన్యూ డివిజ‌న్‌గా ఉన్న రాజంపేటను జిల్లాగా(District) కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా...

AP New Districts: పోటా పోటీగా ఉద్యమాలు.. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడమే లక్ష్యం
Rajampeta
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 09, 2022 | 11:20 AM

కడప జిల్లా రాజంపేట (Rajampeta) లోని రాజకీయాల్లో జిల్లాల విభజన ప్రక్రియ చిచ్చు పెట్టింది. రెవెన్యూ డివిజ‌న్‌గా ఉన్న రాజంపేటను జిల్లాగా(District) కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం దీనికి ప్రధాన కారణం. ఈ ప్రతిపాదనలు తెలియగానే రాజంపేటలో రాజకీయం వేడెక్కింది. అయితే.. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే సీఎం నిర్ణయాన్ని వైసీపీ నేతలే(YCP Leaders) వ్యతిరేకించడం గమనార్హం. తమ ఆవేదనను వివిధ రూపాల్లో వెల్లడించారు. ఇంకొందరు రాజీనామా చేస్తామని ప్రతిజ్ఞలు చేశారు. దీంతో ప్రస్తుతం రాజంపేట జిల్లా పోరాటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వర్గీయులు పోటాపోటీగా ఉద్యమం ప్రారంభించారు. ఇతర పార్టీలతో కలిసి జాయింట్ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మేడా విజయశేఖర్‌రెడ్డి ఆధిపత్యం కనిపించడంతో అమర్‌నాథ్‌రెడ్డి వర్గం మెల్లగా దూరమైందని తెలుస్తోంది.

ఈ క్రమంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని అమర్‌నాథ్‌రెడ్డి వర్గీయులు కడప జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. వైసీపీలో జరుగుతున్న ఈ ఆధిపత్య రాజకీయాలను గమనించిన జేఏసీ.. అధికారపార్టీని తప్పించి, మిగిలిన పక్షాలతో కలిసి ఉద్యమాలు చేస్తోంది. జిల్లా ఇవ్వలేదన్న రాజంపేట వాసుల నిరసనలపై లోకల్‌ నాయకులు ఏం చెప్పారోనన్న విషయం భవిష్యత్‌లో అర్థం అవుతుందనే అనే చర్చ సాగుతోంది. టీడీపీ నేత చంగలరాయుడు సారథ్యంలో ప్రస్తుతం రాజంపేట జిల్లా కోసం ఉద్యమం కొనసాగుతోంది.

Also Read

Darsheel Safary: తన నటనతో, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ‘దర్షీల్ సఫారీ’ పుట్టిన రోజు నేడు..

Mas copying: వాడి టాలెంట్‌కు ఇన్విజిలేటర్ షాక్‌..! పరీక్షలో మెడికల్ స్టూడెంట్ హైటెక్ కాపీ.. వైరల్ అవుతున్న వీడియో

Prabhas: ప్రభాస్‌తో అనుష్క పెళ్లి.. కృష్ణంరాజు సతీమణి ఏమన్నారంటే..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..