Weather Alert: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..

Weather Alert: దక్షిణ బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం( Low pressure Rains).. తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా పయనించనుందని..దీని ప్రభావంతో ..

Weather Alert: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..
Weather Update
Follow us
Surya Kala

|

Updated on: Mar 05, 2022 | 6:42 AM

Weather Alert: దక్షిణ బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం( Low pressure Rains).. తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా పయనించనుందని..దీని ప్రభావంతో  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.  దీంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించింది.

అంతేకాదు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక రేపటి వరకూ జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్ళవొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అసలు మార్చి నెలల్లో బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం, తుపాను ఏర్పడటం అరుదని.. గత 200 ఏళ్లలో ఇప్పటి వరకూ ఈ నెలలో 11 సార్లు మాత్రమే తుఫాన్లు ఏర్పడడానికి వాతావరణ అధికారులు చెప్పారు. ఇలా మార్చి నెలలో తుఫాన్ 1994లో  తర్వాత ఇప్పుడే రావడమని తెలిపారు. అయితే ఈ ఇప్పుడు బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై అతి తక్కువగా ఉంటుందని తెలిపారు . ప్రస్తుతం ఈ వాయుగుండంవాయువ్య దిశగా ప్రయాణిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

Also Read:

రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియోను చూశారా.? 1970 కాలాన్ని పున సృష్టించిన తీరు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎంపిక..

ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!
ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..