AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పూరి గుడిసె నుంచి వింత శబ్దాలు.. లోపలికి వెళ్లి చూడగా.. బాబోయ్.! భయంతో

అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరినాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేసింది. పూరి పాకలోకి దూరింది. భుసలు కొడుతూ భయపెట్టింది. శబ్దాలు విని ఆందోళన చెంది భయంతో వణికిపోయరు పాకలో నివాసం ఉంటున్న కుటుంబం. ఆ వివరాలు ఇలా..

AP News: పూరి గుడిసె నుంచి వింత శబ్దాలు.. లోపలికి వెళ్లి చూడగా.. బాబోయ్.! భయంతో
Viral Video
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jun 28, 2024 | 1:45 PM

Share

అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరినాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేసింది. పూరి పాకలోకి దూరింది. భుసలు కొడుతూ భయపెట్టింది. శబ్దాలు విని ఆందోళన చెంది భయంతో వణికిపోయరు పాకలో నివాసం ఉంటున్న కుటుంబం.

వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడలో.. 12 అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. ఎస్సీ కాలనీలోని ఓ పూరిగుడిసెలో భారీ గిరినాగు కనిపించింది. ఈ 12 అడుగుల గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. పాకలో దూరింది. అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంది. వింత శబ్దం వస్తుండడంతో పాకలో నివసిస్తున్న కుటుంబం తొంగి చూసేసరికి.. భారీ గిరినాగు కనిపించింది. భయభ్రాంతులకు గురైన కుటుంబం, స్థానికులు.. స్థానిక స్నేక్ క్యాచర్, అటవీ అధికారులకు సమాచారం ఇచచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. గంట పాటు శ్రమించి 12 అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. అటవీ అధికారుల సహకారంతో ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది చదవండి: ఉన్న ఊర్లోనే నెలకు రూ. లక్ష సంపాదన.. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక తిరుగుండదు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!
మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!
పీసీబీ, బీసీబీ ఎఫెక్ట్.. బీసీసీఐకి షాక్ ఇవ్వనున్న ఐసీసీ..?
పీసీబీ, బీసీబీ ఎఫెక్ట్.. బీసీసీఐకి షాక్ ఇవ్వనున్న ఐసీసీ..?
'ధురంధర్'లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్
'ధురంధర్'లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్
మార్కెట్‌ కుప్పకూలబోతుంది..! భారీ సంపదకు ఇదే మంచి ఛాన్స్‌!
మార్కెట్‌ కుప్పకూలబోతుంది..! భారీ సంపదకు ఇదే మంచి ఛాన్స్‌!
ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు..
ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు..
రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం
రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం
టీమిండియాకు భారంగా అభిషేక్? తప్పించే సాహసం చేయని గంభీర్, సూర్య..!
టీమిండియాకు భారంగా అభిషేక్? తప్పించే సాహసం చేయని గంభీర్, సూర్య..!
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. కొత్త ఇళ్లకు..
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. కొత్త ఇళ్లకు..
అరుదైన సువాసన.. ఆకాశాన్ని తాకిన ధర! ప్రపంచంలోనే ఖరీదైన సెంట్‌
అరుదైన సువాసన.. ఆకాశాన్ని తాకిన ధర! ప్రపంచంలోనే ఖరీదైన సెంట్‌
థియేటర్లలో 300 రోజులు ఆడిన సినిమా.. అసలైన బ్లా్క్ బస్టర్..
థియేటర్లలో 300 రోజులు ఆడిన సినిమా.. అసలైన బ్లా్క్ బస్టర్..