జంక్ ఫుడ్స్ తింటే మనిషి తనను తానే మర్చిపోతాడా? నిపుణులు చెప్పేది ఇదే

Prasanna Yadla

18 February 2026

Pic credit - Pixabay

ఈ రోజుల్లో ఎంతోమంది జంక్ ఫుడ్స్ తింటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా కూడా తింటూనే ఉంటారు.

 జంక్ ఫుడ్స్ 

 వీటిని అధికంగా తినడం వలన కొత్త కొత్త సమస్యలు వస్తాయని పరిశోధనలు చేసి నిపుణులు వెల్లడించారు.

 జంక్ ఫుడ్స్ 

అయితే, జంక్‌ఫుడ్  తినడం వలన శరీరంలో కొత్త మార్పులు వచ్చి అది నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

 నిపుణులు చెప్పేది ఇదే

 జంక్‌ఫుడ్ ఎక్కువగా తింటే జ్ఞాప‌క‌శ‌క్తి తగ్గిపోతుందని అంటున్నారు. దీని వలన బీడీఎన్ఎఫ్ కూడా త‌గ్గుతుంది.

 జ్ఞాప‌క‌శ‌క్తి తగ్గిపోతుంది

జంక్‌ఫుడ్స్ మెద‌డు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది డోప‌మైన్ ను దెబ్బతీస్తుంది. ఆ తర్వాత ఇది అలవాటుగా మారిపోతుంది.

 మెద‌డు పై తీవ్ర ప్రభావం

కొన్ని రోజుల తర్వాత మాన‌సిక స్థితి కూడా మారి ఏం గుర్తు ఉండకుండా అయిపోతుంది.కాబట్టి, వీటిని అతిగా  తినొద్దని నిపుణులు చెబుతున్నారు.  

మాన‌సిక స్థితిలో మార్పులు 

 జంక్‌ఫుడ్స్ రోజులో నాలుగైదు సార్లు తినే వాళ్ళు మెదడు  చేయకుండా పోయి తనని తాను మర్చిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

తనని తాను మర్చిపోయే అవకాశం

వీటిని తిన్న తర్వాత ప్రేగుల్లో మెద‌డును దెబ్బ‌తీసే హానికర బ్యాక్టీరియా పెరుగుతాయి. ఆ తర్వాత ప్రాణానికే ప్రమాదమవుతుంది.

హానికర బ్యాక్టీరియా పెరుగుతాయి