AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు

బుధవారం విశాఖ తీరంలో జరగనున్న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026 నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖకు చేరుకున్నారు. ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రుల, ఎంపీలు అధికారులు ఘన స్వాగతం పలికారు. అలాగే రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి నేవి అధికారులు ప్రత్యేక విందును ఇచ్చారు.

Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 11:10 PM

Share
విశాఖ పట్నంలోని ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్వాగతం పలికారు. వీరితోపాటు ఎంపీ శ్రీభరత్‌, మేయర్‌ పీలా శ్రీనివాస్‌, ఉన్నతాధికారులు ఉన్నారు.

1 / 5
యుద్ధనౌకల సమీక్ష-2026 కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి నేవీ అధికారులు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఐ ఎఫ్ ఆర్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవార్థం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ మెస్‌లో విందు కార్యక్రమం జిరిగింది.

2 / 5
ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి, ఈ ఎన్ సి చీఫ్ సంజయ్ భళ్ళా, వివిధ దేశాల నావికాదళ అధికారులు హాజరయ్యారు.

3 / 5
అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సతీమణి అన్నా కొణిదెల సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరందూ రాష్ట్రపతిని కలిసి ఫోటోలు కూడా దిగారు.

4 / 5
బుధవారం సాగర తీరంలో జరగనున్న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026 నేపథ్యంలో విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం ఈ సమీక్షకు హాజరుకానున్నారు. అలాగే గురువారం మిలాన్‌, ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌, శుక్రవారం ఐయాన్‌ కానైవ్‌ ఆఫ్‌ చీఫ్స్‌ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొనున్నారు.

5 / 5
Follow Us
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు

కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?

పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!

రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్

పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న

ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు

’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!

హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!

NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!

నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?