AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము మిమ్మల్ని పగబట్టిందని ఎలా తెలుసుకోవాలో తెలుసా? షాకింగ్ సంకేతాలు ఇవేనా!

పాములు అంటే భయం లేని వారు ఎవరు చెప్పండి. చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు. పాము అంటే విపరీతమైన భయం ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయాల గురించి మాత్రం ఎక్కువగా తెలుసుకుంటారు. అంతే కాకుండా పాములకు సంబంధించిన సినిమాలు చూడటం చేస్తుంటారు. అయితే చాలా పాములు గురించి ఎక్కువగా మాట్లాడుకునేదానిలో పాములు పగబడతాయని అంటుంటారు. మరి ఇది నిజమేనా? దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 25, 2026 | 11:28 AM

Share
మరి నిజంగానే పాములు పగబడతాయా? చాలా సినిమాల్లో పాములు పగబడతాయి? అవి ఏ జన్మలో అయినా సరే తమ పగను తీర్చుకుంటాయని ఇలా అనేక సినిమాల్లో వచ్చింది. అంతే కాకుండా చాలా మంది కూడా పాము పగపడుతుంది. పామును ఏదైనా యాక్సిడెంట్ చేసిన సమయంలో దానికి దెబ్బతగిలితే అది పగ పడుతుంది ఇలా అనేక కథలు చెబుతుంటారు.

1 / 5
మరి నిజంగానే పాములు పగ బడతాయా? అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. పాములు పగబడతాయని చాలా మంది అంటారు కానీ, ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే? పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుందంట. అందువలన దానికి ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకొని మరి దాడి చేసే శక్తి సామార్థ్యాలు, అంత మెమోరీ పవర్ ఉండదంట. అందుకే పాములు పగ బట్టవంట.

2 / 5
అయితే పాములు ఎక్కువగా ఆహారం కోసం వేటాడుతుంటాయి. ఆ క్రమంలో అవి కొన్ని సార్లు తమ పుట్టను కూడా మర్చిపోయి తిరుగుతుంటాయంట. అలాగే  మనుషులకు పాములను చూస్తే ఎంత భయమో వాటికి అంత కంటే ఎక్కవ భయం ఉంటుందంట.  వాటి ప్రాణానికి ఎక్కడ ఆపద వాటిల్లుతుందో అని అవి భయపడతాయంట. దీంతో అవి మనుషులపై దాడి చేస్తాయంట.అయితే అవి భయాందోళనకు గురి అయిన సమయంలో మనిషిని కాటు వేయడానికి ముందు కొన్ని సంకేతాలను ఇస్తుందంట.  చాలా వరకు అవి తమ దారిలో అవి వెళ్లి పోతాయి కానీ వాటికి ప్రమాదం ఉన్నదంటే మాత్రం అవి ప్రాణ రక్షణ కోసం బుసలు కొట్టి కొన్ని సార్లు వెంబడించే ఛాన్స్ కూడా ఉంటుందంట.

3 / 5
దాంతో కొంత మంది పాము పగబట్టింది అనుకుంటారు. అయితే ఇలా అవి వెంబడిస్తూ తాను కొన్ని సంకేతాలు ఇస్తుందంట. బుసలు కొట్టడం, వేగంగా పాకుతూ రావడం, నేలపై కాటు వేస్తూ సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తుందంట.  కానీ చాలా మంది ఈ సంకేతాలను చూసి పాము ఎప్పుడో పగబట్టింది, అందుకే ఇలా వెండిస్తూ, ఇలాంటి సంకేతాలు ఇస్తుంది అంటారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవ లేదు అని చెబుతున్నారు నిపుణులు. ఇవి పాము పగబడితే ఇచ్చే సంకేతాలు కావు, తన ప్రాణానికి ఆపద ఉందనే భయంతో, తనను తాను రక్షించుకోవడానికి చేసే సంకేతాలంట.

4 / 5
నోట్ : పై సమాచారం నిపుణుల ఆధారంగా, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇ్వవడం జరిగింది. టీవీ 9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ఇది కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రం ఇవ్వడం జరిగింది.

5 / 5
Follow Us