అమ్మాయిలకు జుట్టు ఎందుకు ఊడిపోతుందో తెలుసా? బయటపడ్డ నిజాలు

Prasanna Yadla

18 February 2026

Pic credit - Pixabay

అమ్మాయిల్లో జుట్టు రాల‌డం కామన్ అయిపోయింది. అయితే, దేని వలన రాలుతుందో కూడా తెలుసుకోరు.

 జుట్టు రాల‌డం

 జుట్టు ఊడిపోవడాన్ని సాధారణ సమస్యలాగా చూడొద్దని నిపుణులు చెబుతున్నారు. తినే ఫుడ్స్ వల్లే అని తేల్చి చెప్పేశారు. 

తినే ఫుడ్స్ వల్లే..

తీసుకునే కొన్ని రకాల ఫుడ్స్ త‌ల‌లో ర‌క్తప్ర‌స‌ర‌ణ తగ్గి జుట్టు పెరగకుండా చేసి ఉన్న జుట్టు ఊడిపోయేలా చేస్తుంది.

త‌ల‌లో ర‌క్తప్ర‌స‌ర‌ణ తగ్గుతుంది 

వేడి నీళ్ళు తల మీద పోసినప్పుడు నూనెలు మొత్తం పోతాయి. అప్పుడు జుట్టు పొడిబారుతుంది ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా రాలిపోతుంది. 

వేడి నీళ్ళు

 అమ్మాయిల్లో కొందరు నీటిని త‌క్కువ‌గా తాగుతుంటారు. అలాంటి వాళ్ళకి జుట్టు బాగా ఊడిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

 త‌క్కువ‌గా నీరు తీసుకోవడం

అమ్మాయిల్లో కొందరు  చిన్నదానికే ఒత్తిడికి గురువుతుంటారు. దీని వలన జట్టు రాలిపోతుంటుంది. 

ఒత్తిడి 

ఆడవారిలో వ‌చ్చే థైరాయిడ్ స‌మ‌స్య‌లు వలన కూడా జుట్టు బాగా రాలిపోతుంటుంది. ఈ సమస్య ఎక్కువగా ఉంటే వైద్యున్ని సంప్రదించండి. 

థైరాయిడ్ స‌మ‌స్య‌లు

మంచి నీళ్ళు తాగుతూ శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే జుట్టు బలంగా ఉంటుంది నిపుణులు చెబుతున్నారు

శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి