మీలో ఈ ల‌క్ష‌ణాలు కనిపిస్తే బ్ల‌డ్ క్యాన్స‌ర్ ఉన్న‌ట్లే.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

Prasanna Yadla

18 February 2026

Pic credit - Pixabay

ప్రస్తుత జీవనశైలిలో అందర్ని ఎంతగానో వేధిస్తున్న సమస్య క్యాన్స‌ర్. ఇది ఒకసారి మనిషికి వస్తే అంతే సంగతి.. ఎందుకంటే, దీనికి ఇంతవరకు మందు కూడా కనిపెట్టలేదు.

 క్యాన్స‌ర్

అయితే, బ్ల‌డ్ క్యాన్స‌ర్ తోనే ఎక్కువగా బాధ పడుతున్నారు. మీలో ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. 

బ్ల‌డ్ క్యాన్స‌ర్

బ్ల‌డ్ క్యాన్స‌ర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇది ఎముక మ‌జ్జ‌లో ఉన్న ర‌క్త‌క‌ణాల‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 

బ్ల‌డ్ క్యాన్స‌ర్

బ్లడ్ క్యాన్స‌ర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న‌ప్పుడు జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి, జ్వరం వచ్చినప్పుడు వైద్యుని వద్దకు వెళ్ళండి.

జ్వరం

ఇంకా జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాగే కొన్ని వారాల పాటు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. 

జలుబు, గొంతు నొప్పి

బ్ల‌డ్ క్యాన్స‌ర్ ఉన్న వారిలో తరచూ చిగుళ్ళ నుంచి ర‌క్త‌స్రావం జరుగుతుంటుంది. ఇంకా దంత సమస్యలు  కూడా వస్తాయి. 

దంత సమస్యలు 

ఇక రాత్రిపూట చెమ‌టలు ఎక్కువ‌గా పడుతుంటాయి. ఇది ప్ర‌మాద‌క‌ర‌మైన సంకేతం. కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకండి. 

చెమ‌టలు 

ఇంకా కడుపులో ఇబ్బందికర సమస్యలతో పాటు మెడ , వెన్ను నొప్పి వస్తుంటుంది. వీటిలో ఏ ల‌క్ష‌ణాలు మీలో ఉన్నా వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్ళండి. 

మెడ నొప్పి