ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
అస్సాంలోని కోక్రాఝార్ జిల్లాలో జాతీయ రహదారి 27పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. ఆకాశాన్నంటాయి మంటలు. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అస్సాంలోని కోక్రాఝార్ జిల్లాలో జాతీయ రహదారి 27పై పెను ప్రమాదం చోటుచేసుకుంది.
అస్సాంలోని కోక్రాఝార్ జిల్లాలో జాతీయ రహదారి 27పై పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధనంతో వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకై క్షణాల్లో మంటలు చెలరేగి ఆకాశాన్నంటాయి. జాతీయ రహదారిపై అగ్నికీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు భయాందోళనలకు గురిచేశాయి. ఈ ఘటన కారణంగా హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Revanth Reddy: అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం
ప్రాణం తీసిన గ్రైండర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి
Banana: బనానా షేక్ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??
బాహుబలికి, భన్సాలీ సినిమాకీ లింకేంటి ??
Mahesh Babu: కావాలంటే నా పాస్ పోర్టు చూపిస్తానంటున్న మహేష్… అసలేం జరిగింది
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

