ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
సుప్రీంకోర్టు న్యాయవాదులు పిటిషన్ల డ్రాఫ్టింగ్ కోసం ఏఐని ఉపయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉనికిలో లేని కేసులను ఉటంకించడం, ఆధారాలు లేని జడ్జిమెంట్లను ప్రస్తావించడం న్యాయవ్యవస్థపై భారం పెంచుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇటువంటి చర్యలకు కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
న్యాయవాదులు తమ పిటిషన్ల డ్రాఫ్టింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విరివిగా వినియోగిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉనికిలో లేని కేసులను కోట్ చేయడం, ఆధారాలు లేని జడ్జిమెంట్లను ప్రస్తావించడం న్యాయవ్యవస్థకు కొత్త సమస్యలు సృష్టిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ జాయ్ మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఈ ధోరణి ఆందోళనకరమని పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
CM Revanth Reddy: అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం
ప్రాణం తీసిన గ్రైండర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి
Banana: బనానా షేక్ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

