Uttarandhra Results : ఉత్తరాంధ్ర ట్రెండ్స్, ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, నెల్లిమర్ల వైసీపీ గెలుపు
Uttarandhra Municipal Elections 2021 Results : ఉత్తరాంధ్ర ట్రెండ్స్ చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హవా కొనసాగుతోంది. ఇచ్ఛాపురం, పలాస, పాలకొండలో

North Andhra
Uttarandhra Municipal Elections 2021 Results : ఉత్తరాంధ్ర ట్రెండ్స్ చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హవా కొనసాగుతోంది. ఇచ్ఛాపురం, పలాస, పాలకొండలో వైసీపీ గెలిచింది. విజయనగరం మున్సిపాలిటీల్లోనూ వైసీపీ జోరుమీదుంది. సాలూరు, పార్వతీపురం, నెల్లిమర్ల మున్సిపాలిటీలను గెలుచుకున్న వైసీపీ.. బొబ్బిలిలో ఆధిక్యంలో ఉంది. నెల్లిమర్ల మున్సిపాలిటీలో వైసీపీ ఖాతాలో పడ్డా…అక్కడ ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఓడిపోయి రెబల్ గెలిచారు. విశాఖజిల్లాలో యలమంచిలి మున్సిపాలిటీలో వైసీపీ గెలిచింది. నర్సీపట్నంలో ఆధిక్యంలో ఉంది.