కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,426 కొత్త కేసులు.. 13 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,426 కొత్త కేసులు నమోదయ్యాయి

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,426 కొత్త కేసులు.. 13 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2020 | 8:51 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,426 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. 24 గంటల్లో 13 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 940కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,324 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,19,467కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 32,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 62,890 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 20,16,461కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 338, ఆదిలాబాద్ 25, భద్రాద్రి కొత్తగూడెం 67, జగిత్యాల్‌ 62, జనగాం 33, జయశంకర్ భూపాలపల్లి 22, జోగులమ్మ గద్వాల్‌ 32, కామారెడ్డి 54, కరీంనగర్‌ 129, ఖమ్మం 98, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 15, మహబూబ్‌ నగర్‌ 46, మహబూబాబాద్‌ 76, మంచిర్యాల్‌ 52, మెదక్‌ 47, మేడ్చల్ మల్కాజ్‌గిరి 172, ములుగు 16, నాగర్‌ కర్నూల్‌ 50, నల్గొండ 164, నారాయణ్‌పేట్‌ 14, నిర్మల్‌ 32, నిజామాబాద్‌ 89, పెద్దంపల్లి 56, రాజన్న సిరిసిల్ల 41, రంగారెడ్డి 216, సంగారెడ్డి 97, సిద్ధిపేట్‌ 87, సూర్యాపేట 78, వికారాబాద్‌ 11, వనపర్తి  38, వరంగల్‌ రూరల్‌ 18, వరంగల్‌ అర్బన్‌ 108, యాద్రాది భువనగిరి 43 కేసులు నమోదయ్యాయి.

Read More:

శ్రావణి కేసు: పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్

అంతర్వేది ఘటన: సమస్య పరిష్కారం అయినట్టు కాదు.. ‘సీబీఐ’ దర్యాప్తుపై పవన్‌

Latest Articles
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..
ఏసీతో కరెంట్‌ బిల్ వాచి పోతుందా.? ఈ టెంపరేచర్ సెట్ చేసుకోండి
ఏసీతో కరెంట్‌ బిల్ వాచి పోతుందా.? ఈ టెంపరేచర్ సెట్ చేసుకోండి
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో..
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో..
రుస ఓటములతో లక్నోకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి కేఎల్ఆర్ ఔట్?
రుస ఓటములతో లక్నోకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి కేఎల్ఆర్ ఔట్?
బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధులు ఉన్నట్లే!
బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధులు ఉన్నట్లే!
'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
ఐపీఎల్‌లో అత్యధిసార్లు 200 పరుగులు చేసిన జట్లు ఇవే..
ఐపీఎల్‌లో అత్యధిసార్లు 200 పరుగులు చేసిన జట్లు ఇవే..
అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌