AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganja: గంజాయి సాగుపై పోలీసుల వరుస దాడులు.. విశాఖ ఏజెన్సీలో 259 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం..

విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు శాఖ, ఎస్‌ఈబీ బృందాలు గంజాయి తోటలపై  వరుస దాడులు చేస్తున్నాయి.   జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్‌ఈబీ జేడీ ఎస్‌. సతీష్‌కుమార్‌ల ఆదేశాల

Ganja: గంజాయి సాగుపై పోలీసుల వరుస దాడులు.. విశాఖ ఏజెన్సీలో 259 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం..
Basha Shek
|

Updated on: Nov 26, 2021 | 10:07 PM

Share

విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు శాఖ, ఎస్‌ఈబీ బృందాలు గంజాయి తోటలపై  వరుస దాడులు చేస్తున్నాయి.   జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్‌ఈబీ జేడీ ఎస్‌. సతీష్‌కుమార్‌ల ఆదేశాల మేరకు శుక్రవారం జరిపిన విదాడుల్లో ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో సాగువుతోన్న మొత్తం 259.5 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ‘ఆపరేషన్ పరివర్తన’ కార్యక్రమంలో భాగంగా ఈ దాడులు నిర్వహించారు.   గూడెంకొత్తవీధి మండలం, మొండిగెడ్డ పంచాయతీ, బూరుగుపాకలు, మోడిగెడ్డ, తొట్లగొంది, గుడివాడ, వనబలింగం గ్రామాల్లోని 139 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అదేవిధంగా జీకే వీధి మండలంం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో దుప్పలవాడ పంచాయతీలోని వలసగెడ్డ , వలసగెడ్డ కాలనీ, వలసగెడ్డ కొత్తూరు , వలసపల్లి గ్రామాల్లో 65 ఎకరాల్లో గంజాయి పంటలను ధ్వంసం చేశారు.

అదేవిధంగా డుంబ్రిగుడ మండలం, గసభ పంచాయతీ , గరిదేలు, సాగర్ పంచాయతీ సున్నమెట్ట, పూజారిపుట్, కొయ్యమామిడి, జోలగూడ తదితర గ్రామాల్లో 55.5 ఎకరాల్లో సాగవుతోన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎస్‌ఈబీ జేడీ ఎస్‌. సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు పలువురు పోలీసు అధికారులు ఈ వరుస దాడులు నిర్వహించారు.

Also Read:

Hyderabad: మొబైల్‌ దొంగల గుట్టు రట్టు.. 4 ముఠా గ్యాంగ్‌ల నుంచి 92 సెల్‌ఫోన్లు స్వాధీనం..

Crime News: భూతవైద్యుడి రాసలీలలు.. ఒకటి కాదు రెండు కాదు నాలుగేళ్లుగా అక్కాచెల్లిళ్లపై అత్యాచారం..

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూ.3 కోట్ల 7 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. పక్కా సమాచారంతో గుట్టురట్టు

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో