AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD News: వెంకన్న భక్తులూ ఈ న్యూస్‌ మీకోసమే.. మరికాసేపట్లో ప్రత్యేక దర్శన టికెట్లు. ఇలా బుక్‌ చేసుకోండి..

తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను ఈరోజు విడుదల చేస్తోంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మరికాసేపట్లో ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నారు...

TTD News: వెంకన్న భక్తులూ ఈ న్యూస్‌ మీకోసమే.. మరికాసేపట్లో ప్రత్యేక దర్శన టికెట్లు. ఇలా బుక్‌ చేసుకోండి..
Tirumala Tirupati Devasthanams
Narender Vaitla
|

Updated on: Feb 13, 2023 | 6:23 AM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను ఈరోజు విడుదల చేస్తోంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మరికాసేపట్లో ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ (సోమవారం) ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ‌వారి ప్రత్యేక ప్రవేశ‌ ద‌ర్శనం ఆన్‌లైన్ కోటా టికెట్లు విడుద‌ల చేయ‌నున్నట్లు టిటిడీ అధికారికంగా ప్రటించింది.

ఇదిలా ఉంటే శ్రీవారి ఆలయంలో బాలాలయం కార్యక్రమం వాయిదా పడడం వల్ల నెల 22 నుంచి 28 వ‌ర‌కు రూ. 300ల ప్రత్యేక ద‌ర్శనం కోటా టికెట్లు విడుద‌ల చేయ‌లేదు. ఈ నేపథ్యంలోనే మార్చి నెల‌కు సంబంధించిన అంగ‌ప్రద‌క్షిణ టోకెన్లు.. ఫిబ్రవ‌రి 23 నుంచి 28 వర‌కు విడుద‌ల చేయ‌ని కోటాను ఈనెల 11వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇలా బుక్‌ చేసుకోండి..

ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం స్పెషల్‌ ఎంట్రీ దర్శన్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి జనరేట్‌ ఓటీపీపై నొక్కాలి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే… టికెట్ బుక్‌ చేసుకోవడానికి తేదీలతో కూడిన స్లాట్స్‌ ఓపెన్‌ అవుతాయి. నచ్చిన తేదీని సెలక్ట్ చేసుకొని ఆన్‌లైన్‌లో మనీ పేమెంట్ చేస్తే సరిపోతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం