AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: చెవిటికల్లు దగ్గర హైటెన్షన్.. ఇసుక లారీల రెస్క్యూ ఆపరేషన్ లేటెస్ట్ అప్‌డేట్

కృష్ణాజిల్లా చెవిటికల్లు ఇసుక ర్యాంపు దగ్గర ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతోంది. కృష్ణా నది మధ్యలో ఇరుక్కుపోయిన..

Krishna District: చెవిటికల్లు దగ్గర హైటెన్షన్.. ఇసుక లారీల రెస్క్యూ ఆపరేషన్ లేటెస్ట్ అప్‌డేట్
Lorries In Flood Water
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2021 | 2:02 PM

Share

కృష్ణాజిల్లా చెవిటికల్లు దగ్గర హైటెన్షన్ ఇంకా నదీ గర్భంలోనే లారీలు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ క్రేన్స్, జేసీబీలతో సహాయక చర్యలు లారీలను బయటికి తెచ్చేందుకు ప్రయత్నం ఇంకా వరద నీటిలోనే 125 లారీలు పులిచింతల ఔట్ ఫ్లో తాత్కాలికంగా నిలిపివేత బండ రాళ్లతో నది మధ్యలో దారి ఏర్పాటు ర్యాంప్ పై తేలిన రాళ్లు

కృష్ణాజిల్లా చెవిటికల్లు ఇసుక ర్యాంపు దగ్గర ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతోంది. కృష్ణా నది మధ్యలో ఇరుక్కుపోయిన లారీలను బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పులిచింతల ఔట్ ఫ్లోను తాత్కాలికంగా ఆపడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. భారీ క్రేన్లు, జేసీబీల సహాయంతో లారీలను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, సమయం గడిచేకొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఏపీ ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. జేసీబీల సహాయంతో ఒక్కో వాహనాన్ని గట్టు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని వాహనాలను బయటికి తీసుకొచ్చారు.

ఇప్పటివరకు 50 లారీలను బయటికి తీసుకొచ్చారు. పులిచింతల దగ్గర ఔట్ ఫ్లోను తాత్కాలికంగా ఆపినప్పటికీ వరద ప్రవాహం భారీగానే కొనసాగుతోంది. ఇంకా, ఐదు లక్షల క్యూసెక్కుల నీళ్లు దిగువకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో, లారీలను బయటికి తీసుకొచ్చేందుకు నది మధ్యలో బండ రాళ్లతో దారి ఏర్పాటు చేస్తున్నారు. అయితే, వరద ప్రవాహం కొనసాగుతుండటంతో లారీలను బయటికి తీసుకురావడం కష్టతరంగా మారింది. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నా… ఇంకా, 125 లారీలు నదీ గర్భంలోనే ఉన్నాయి.

Also Read: Suryapet: పనివాడితో అత్తను హత్య చేయించిన కోడలు.. ఎందుకో తెలిస్తే షాక్

 ఏనుగులు బాబోయ్.. ఏనుగులు.. సిక్కోలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు