Tirumala: భరతనాట్యం చేస్తూ తిరుమలకు చేరుకున్న యువకుడు

తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు తరలివస్తుంటారు. మొక్కుబడులున్నవారు కొందరు కాలినడకన వస్తే, మరికొందరేమో వాహనాల్లో వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. ఐతే తాజాగా..

Tirumala: భరతనాట్యం చేస్తూ తిరుమలకు చేరుకున్న యువకుడు
Tirumala Tirupati Devasthanam
Follow us

|

Updated on: Jul 13, 2023 | 8:55 AM

తిరుపతి: తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు తరలివస్తుంటారు. మొక్కుబడులున్నవారు కొందరు కాలినడకన వస్తే, మరికొందరేమో వాహనాల్లో వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. ఐతే తాజాగా ఓ యువకుడు మాత్రం భరతనాట్యం చేస్తూ నడక మార్గంలో తిరుమల ఆలయానికి చేరుకున్నాడు. వివరాల్లోకెళ్తే..

పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్‌ పి కృష్ణవాసు శ్రీకాంత్‌ అనే వ్యక్తి భరతనాట్య కళాకారుడు. పల్నాడులోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కోటప్పకొండ విద్యాలయంలో కృష్ణవాసు సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. భరత నాట్య కళాకారుడైన కృష్ణవాసు బుధవారం (జులై 12) తిరుమలకు వెళ్లాడు. ఐతే నడుచుకుంటూ కాదు.. భరతనాట్యం చేసుకుంటూ వెళ్లాడు. శ్రీవారి మెట్టు మార్గం నుంచి కేవలం 75 నిమిషాల్లోనే అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలకు నృత్యం చేస్తూ తిరుమల చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా మెట్టుమార్గంలో నడుస్తూ వెళ్తే గంటన్నర సమయం పడుతుంది. నృత్యాన్ని భక్తులకు పరిచయం చేసే ప్రయత్నమని, అందుకే నృత్యం చేస్తూ వచ్చానని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ గుర్తుందా..?
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ గుర్తుందా..?
షిన్‌కున్ లా టన్నల్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన

ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్

గూగుల్‌ మ్యాప్స్‌తో ఇక ఆ సమస్య ఉండదు.. అందుబాటులోకి ఏఐ ఫీచర్స్‌

ఓటీటీలోకి చందు ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఇండియాలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి..! మరో రెండు నెలలు లండన్‌లో

5 నిమిషాల్లో 22,450 కోట్లు సంపాదించి సరికొత్త రికార్డు

భారత్‌లోకి హెచ్‌ఎమ్‌డీ ఫోన్‌.. తక్కువ ధరలో స్టన్నింగ్‌ ఫీచర్స్‌

గ్యాస్ లీకై పేలిన ఆటో.. భారీగా ఎగిసిపడ్డ మంటలు..ఆ భయానక దృశ్యాలు

ఒలింపిక్స్‌పై మీకున్న అవగాహన ఎంత.? ఈ ప్రశ్నలతో తెలుసుకోండి..
ఒలింపిక్స్‌పై మీకున్న అవగాహన ఎంత.? ఈ ప్రశ్నలతో తెలుసుకోండి..
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.

చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్

ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..

బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు

కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్

ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ

బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!

యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన