Dark Elbows: మోచేతులు, మోకాళ్లపై ఆ నలుపు పోవాలంటే..!

మోకాళ్లు, మోచేతులపై చర్మం పలుచగా ఉంటుంది. అందువల్లనే సూర్య రశ్మి కారణంగా ఆ ప్రాంతాల్లో చర్మం త్వరగా నల్లబడుతుంది. దీనివల్ల హైపర్ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది..

Srilakshmi C

|

Updated on: Jul 12, 2023 | 10:53 AM

మోకాళ్లు, మోచేతులపై చర్మం పలుచగా ఉంటుంది. అందువల్లనే సూర్య రశ్మి కారణంగా ఆ ప్రాంతాల్లో చర్మం త్వరగా నల్లబడుతుంది. దీనివల్ల హైపర్ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది.

1 / 5
చాలా మంది అందమైన చేతులు, కాళ్ల కోసం మానిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయిస్తూంటారు. కానీ మోకాళ్లు, కాలి మడమలు, మోచేతులపై ఏర్పడే పిగ్మెంటేషన్ అంతగా శ్రద్ధ చూపరు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో చర్మం గరుకుగా, నల్లగా మారుతుంది.

2 / 5
నిమ్మకాయలోని బ్లీచింగ్‌ లక్షణాలు సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, కాంతివంతం చేస్తుంది. సగానికి కోసిన నిమ్మ కాయముక్కపై కిసింత ఉప్పు జల్లుకుని మోచేతులు, మోకాళ్లపై పది నిముషాలపాటు రుద్ది ఆపై గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
రెండు చెంచాల పెరుగులో మూడు చుక్కల వైట్‌ వెనిగర్‌ కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసుకోవాలి. ఆరాక గోరు వెచ్చని నీళ్లోతో కడిగిస్తే సరి.

4 / 5
ఒక స్పూన్‌ చక్కెరలో నాలుగైదు చుక్కలు ఆలివ్‌ ఆయిల్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్రదేశంలో 15 నిమిషాలు స్క్రబ్‌ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి.

5 / 5
Follow us
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!