చనిపోయిన తర్వాత కూడా పాములు కాటు వేస్తాయా?

Samatha

01  march 2026

పాములంటే ఎవరికి భయం ఉండదు. చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. అంతగా భయపడుతారు.

పాములు

పాములు విషపూరితం అయినవి, అందుకే చాలా మంది వీటికి దూంగా,ఇవి ఇంటిలోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

జాగ్రత్తలు

ఇక మనం పాముల గురించి అనేక వార్తలు వింటుంటాం. ముఖ్యంగా చాలా సందర్భాల్లో  చనిపోయిన పాము కాటు వేసినట్లు అనేక వార్తలు వచ్చాయి.

పాము కాటు

మరి చనిపోయిన పాము నిజంగానే కాటు వేస్తుందా? అసుల దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

చనిపోయిన పాము

చనిపోయిన పాము చిన్న పాపను కాటు వేయడం, పామును నరికేసినా తల కాటు వేయడం వంటి సంఘటనలు అనేకం ఉన్నాయి.

సంఘటనలు

అయితే దీనిపై అధ్యయనం జరిపిన పరిశోధకులు షాకింగ్ విషయాలను వెళ్లడించారు. పాము చనిపోయిన తర్వాత కూడా 3 గంటల వరకు కాటు వేయగలదంట.

షాకింగ్ విషయాలు

భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన నాగు పాము, తాచుపాము, కట్లపాములు, రక్తపింజరి వంటివి చాలా విషపూరితమైనవి.

విషపూరితమైన పాములు

అయితే ఈ పాములు చనిపోయిన తర్వాత కూడ వీటి శరీరంలో ఉండే విషం చురుకుగా ఉంటుందంట. ముఖ్యంగా మందువైపు విషపూరితమైనదంతాల ఉండటం వలన ఇవి చనిపోయిన తర్వాత కూడా కాటు వేసే ప్రమాదం ఉన్నదంట.

విషపూరితమైన పాములు