Tirumala Tirupati Devasthanams: అలెర్ట్.. శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు రద్దు.. ఎప్పుడెప్పుడంటే?

Tirumala Tirupati Devasthanams: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. జనవరి 1వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదని స్పష్టం చేసింది.

Tirumala Tirupati Devasthanams: అలెర్ట్.. శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు రద్దు.. ఎప్పుడెప్పుడంటే?
Tirumala
Follow us
Venkata Chari

|

Updated on: Dec 28, 2021 | 5:57 AM

Tirumala Tirupati Devasthanams: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. జనవరి 1వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదని స్పష్టం చేసింది. అంతేకాకుండా జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. ఆయా తేదీల్లో స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు, వారి సిఫార్సు లేఖలు ఈ తేదీల్లో అనుమతించమని దేవస్థానం పేర్కొంది. జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులుకు కరోనా వ్యాక్సినేషన్ లేదా కరోనా నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని టీటీడీ మరోసారి స్పష్టం చేసింది.

శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ పర్వదినాల నేపథ్యంలో జనవరి 13 నుంచి 22 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అలాగే దర్శనాలకు వచ్చే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేసేందుకు తిరుమలలోని అన్ని గదులను కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించాలని నిర్ణయించినట్లు టీటీడీ పేర్కొంది.

Also Read: Singer Mangli: సింగర్‌ మంగ్లీకి సెల్ఫీల సెగ.. అభిమానులపై సీరియస్.. అసలేం జరిగిందంటే..!

Vangaveeti Radha Issue: వంగవీటి రాధా హత్యకు కుట్ర జరిగిందా? ఆ సంచలన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి?

పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!

గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో

అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే

వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..

బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!

భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?

ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది

400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..