AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: పోలీస్ స్టేషన్ మరుగుదొడ్డిలో గుర్తు తెలియని మృతదేహం.. దుర్వాసన రావడంతో గమనించి..

Tirupati District: పుత్తూరు అర్బన్ పీఎస్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్డిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు, సందర్శకుల కోసం నిర్మించిన మరుగుదొడ్డి నుంచి దుర్వాసన రావడంతో..

Tirupati: పోలీస్ స్టేషన్ మరుగుదొడ్డిలో గుర్తు తెలియని మృతదేహం.. దుర్వాసన రావడంతో గమనించి..
Puttur Police Station
Raju M P R
| Edited By: |

Updated on: Jul 24, 2023 | 2:02 PM

Share

తిరుపతి జిల్లా న్యూస్, జూలై 24: పుత్తూరు అర్బన్ పీఎస్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్డిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, సందర్శకుల కోసం నిర్మించిన మరుగుదొడ్డి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు డెడ్ బాడీని గుర్తించారు. మరుగుదొడ్డి తలుపు పగుల గొట్టి తెరిచి చూస్తే మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు శరీరం బాగా కుళ్ళిపోయినట్లు గుర్తించారు. చనిపోయి 2 లేదా 3 రోజులై ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన వ్యక్తికి సుమారు 45 ఏళ్ల వయసు ఉండవచ్చని భావిస్తున్నారు. విఆర్ఒ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తహశీల్దారుకు సమాచారం ఇచ్చి పంచనామా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన వ్యక్తినా లేక ఇతరులెవరైనా మృతి చెంది ఉంటారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే డెడ్ బాడీ లభించడం కలకలం రేపగా, డెడ్ బాడీ ఎవరిదన్న దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. 

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్