Kalasham ganesh: వెండి అష్టలక్ష్మి కలశలతో గణనాథుడు..18 వందల కలశాలు అందరికీ ఫ్రీగా ఇస్తారు..

వినాయక విగ్రహానికి ఉపయోగించిన అష్టలక్ష్మి కలశాలను భక్తులకు పంపిణీ చేయనున్నట్టుగా వెల్లడించారు.. కలశం సెటప్ లోనే హుండీ ని కూడా ఏర్పాటు చేసారు. భక్తులను ఆకట్టుకునేలా కలశాల తోనే గోవర్ధన గిరి సెట్టింగ్ విద్యుత్ దీపాలతో స్వాగత తోరణాలు భక్తులను ఆకట్టుకునేలా యువకులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు.

Kalasha Ganesh Idol
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 11, 2024 | 2:55 PM

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గణనాథుడి మండపాలు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. కొత్త దనాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నాయి. పర్యావరణానికి హాని కలగకుండా ప్రయత్నిస్తున్న యువత యాదవ కాలనీలో డిఫరెంట్ గా వినాయకుడిని ప్రతిష్టించారు. 1800 కలశాలతో కాణిపాకం వరసిద్ధి వినాయకుని రూపంలో ఏర్పాటు చేశారు. యాదవ వీధి, సున్నపు వీధికి చెందిన యూత్ ప్రతి ఏటా వినూత్న రీతిలో వినాయక చవితి సంబరాలు జరుపు కుంటుండగా ఈ ఏడాది కూడా కొత్తదనాన్ని ప్రదర్శించారు. ఇందులో భాగంగానే 6 నెలల ప్లానింగ్ తో రాగి కలశాలతో వినాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ప్యూర్ కాపర్ తో తయారు చేసిన 1800 అష్టలక్ష్మి కలశాలను 11 రోజులపాటు కష్టపడి నలుగురు ఆర్టిస్టులు మరో 10 మంది హెల్పర్స్ సాయంతో గణనాధుని విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి కలశం పై అష్టలక్ష్మి ప్రతిమ ఉండగా 150 గ్రాముల వెండి జంజం బొజ్జ గణపయ్య కు ధరింప చేసిన నిర్వాహకులు ఆకట్టుకునేలా కలశం గణపతిని ఏర్పాటు చేశారు. వినాయక చవితి రోజు ప్రతిష్టించిన విగ్రహాన్ని 9 వరోజు ఆదివారం నిమజ్జనం చేయనున్న నిర్వాహకులు.

వినాయక విగ్రహానికి ఉపయోగించిన అష్టలక్ష్మి కలశాలను భక్తులకు పంపిణీ చేయనున్నట్టుగా వెల్లడించారు.. కలశం సెటప్ లోనే హుండీ ని కూడా ఏర్పాటు చేసారు. భక్తులను ఆకట్టుకునేలా కలశాల తోనే గోవర్ధన గిరి సెట్టింగ్ విద్యుత్ దీపాలతో స్వాగత తోరణాలు భక్తులను ఆకట్టుకునేలా యువకులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?

హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?

ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..

మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!

మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!

ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..

ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!

అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..

రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?