TDP Mahanadu 2023: ఔర ఔర.. నోరూరిపోవాల్సిందే.. మహానాడులో అదిరిపోయేలా గోదావరి రుచులు..

రాజమహేంద్రవరంలో పసుపు పండగ మహానాడు.. శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు తమ్ముళ్ల సందడితో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. టీడీపీ పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీఆర్ శతజయంతి కూడా ఒకేసారి రావడంతో ఈసారి మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

TDP Mahanadu 2023: ఔర ఔర.. నోరూరిపోవాల్సిందే.. మహానాడులో అదిరిపోయేలా గోదావరి రుచులు..
Tdp Mahanadu 2023
Follow us

|

Updated on: May 27, 2023 | 12:14 PM

రాజమహేంద్రవరంలో పసుపు పండగ మహానాడు.. శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు తమ్ముళ్ల సందడితో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. టీడీపీ పార్టీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీఆర్ శతజయంతి కూడా ఒకేసారి రావడంతో ఈసారి మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఎన్నికలే లక్ష్యంగా మహానాడులో పొత్తులు, మేనిఫెస్టో, తదితర విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు జరిగే మహానాడు కోసం కళ్లు చెదిరేలా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే.. మహానాడులో టీడీపీ నేతలు గోదావరి రుచులతో విందు ఏర్పాటు చేశారు. 3500 మంది సిబ్బందితో సుమారు ఆరు లక్షల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేసారు మహానాడు ఫుడ్ కమిటీ. మొదటి రోజు మహానాడు ప్రతినిధులు సమావేశంలో సుమారు యాభై వేల మందికి భోజనం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. పదుల సంఖ్యలో స్టాల్స్, వందల సంఖ్యలో వడ్డించే సిబ్బంది.. అక్షయ పాత్రల్లో గోదావరి రుచుల వంటకాలతో మహానాడు వేదిక గుమగుమలాడుతోంది. ఈ రెండు రోజులు టిఫిన్, లంచ్‌, డిన్నర్‌ ఇలా.. మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహారం అందేలా ఏర్పాటు చేశారు. ఎంతమంది కార్యకర్తలు, అభిమానులు వచ్చినా వారికి గోదావరి ప్రాంతంలో దొరికే పలు రకాల స్వీట్స్ తో పూర్తిగా శాఖాహార భోజనం అందిస్తామని ఫుడ్ కమిటీ నేతలు పేర్కొన్నారు.

రేపు మహానాడు భారీ బహిరంగ సభకు 10 లక్షల మందికి పైగా వస్తున్న నేపథ్యంలో ఐదు లక్షల మందికి పైగా గోదావరి రుచులు ఉండనున్నాయి. సుమారు 70 కి పైగా వంటకాలు రేపు టిడిపి శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులకు రుచి చూపించమన్నారు.. పూర్తి శాకాహార భోజనం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. భోజన కమిటీ నేతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..