TDP Mahanadu 2023: రాజమండ్రిలో పసుపు పండుగ.. తెలుగు తమ్ముళ్లలో ఫుల్ జోష్..
మహానాడుతో రాజమహేంద్రవరం పసుపుమయమైంది. నేతలు, తెలుగు తమ్ముళ్లతో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. సాధారణ కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకూ అందరిలో మహానాడు జోష్ కనిపిస్తోంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
