Srikakulam GGH: 7వ,10వ తరగతి/డిప్లొమా అర్హతతో శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంకు చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్‌ అండ్‌ డయాలిసిస్‌ యూనిట్‌.. తాత్కాలిక ప్రాతిపదికన 60 జూనియర్‌ అసిస్టెంట్‌, ఓటీ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌..

Srikakulam GGH: 7వ,10వ తరగతి/డిప్లొమా అర్హతతో శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Andhra Pradesh
Follow us

|

Updated on: Mar 21, 2023 | 9:36 PM

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంకు చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్‌ అండ్‌ డయాలిసిస్‌ యూనిట్‌.. తాత్కాలిక ప్రాతిపదికన 60 జూనియర్‌ అసిస్టెంట్‌, ఓటీ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, రిజిస్ట్రేషన్‌ క్లర్క్‌, డయాలిసిస్‌ టెక్నీషియన్‌, సోషల్‌ వర్కర్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌, సెక్యూరిటీ గార్డ్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి 7వ తరగతి/ ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి/బీఏ/ బీఎస్‌డబ్ల్యూ/ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ/డీఎంఐటీ/డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో 2 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మర్చి 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.32,670ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్..

Superintendent, GGH, Srikakulam, Andhra Pradesh.

ఇవి కూడా చదవండి

అధికారిక వెబ్‌సైట్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు