Sri Satyasai District: కొత్త జిల్లాలో కొత్త కలెక్టర్ బైక్ పై హల్ చల్… గ్రామీణ ఉపాధి హామీ పనుల పరిశీలన

Sri Satyasai District: ఏపీలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్ ( Collector Basanth Kumar)  బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి..

Sri Satyasai District: కొత్త జిల్లాలో కొత్త కలెక్టర్ బైక్ పై హల్ చల్... గ్రామీణ ఉపాధి హామీ పనుల పరిశీలన
Collector Basanth Kumar
Follow us
Surya Kala

|

Updated on: Apr 27, 2022 | 2:55 PM

Sri Satyasai District: ఏపీలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్ ( Collector Basanth Kumar)  బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ.. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం బైరాపురం గ్రామం లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ద్విచక్ర వాహనంపై వెళ్లి కలెక్టర్ బసంత్ కుమార్ పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరు, నీడ,నీరు వంటి సౌకర్యాల పై అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక వైద్యం అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో కూలీలకు సౌకర్యాలు కల్పించడంలో లోటుపాట్లు రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పని వేళలు కూడా అవసరానికి తగ్గట్టు ఉపయోగించుకోవాలని సూచించారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా అగ్రస్థానంలో ఉండేలా చూడాలని, పని కల్పించాలని కోరిన ప్రతి కూలీకి పని చూపాలని సూచించారు. రైతులు ఫారం పాండ్ తవ్వకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఫారం పాండ్ లను తవ్వుకుంటే ఒనగూరే ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి చేకూరే లబ్ధి పై అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు..

Also Read: Expensive Mango: ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు..సూర్య రశ్మి గుడ్లుగా ప్రసిద్ధి.. కిలో 2.70 లక్షలు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..

Summer Food Tips: ఎండాకాలంలో ఆహార పదార్థాలు పాడైపోతున్నాయా.? ఇలా చేయండి తాజాగా ఉంటాయి!

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..