Road Accident: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో, ఆటో ఢీకొని ఆరుగురి దుర్మరణం
ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ రోడ్డు నెత్తురోడాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం బొలెరో , ఆటో ఢీకొని ఆరుగురు మృతి చెందారు

Bus Accident
ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ రోడ్డు నెత్తురోడాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం బొలెరో , ఆటో ఢీకొని ఆరుగురు మృతి చెందారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్పాట్‌లోనే 5గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళ్లుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి

IPL 2023: సరికొత్త జెర్సీలో సన్రైజర్స్ హైదరాబాద్.. ఫొటోషూట్లో సందడి చేసిన క్రికెటర్లు

Anchor Lasya: ‘నవ్వించావ్.. నన్ను భరిస్తూ కన్నీళ్లు తుడిచావ్.. లవ్యూ డియర్’.. స్టార్ యాంకర్ లాస్య ఎమోషనల్

భారత్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. రూ.300 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మాణం.. ఎక్కడంటే?

Pakeezah Vasuki: నటి పాకీజాను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మంచు విష్ణు.. ‘మా’ సౌకర్యాలు అందేలా సొంత డబ్బులతో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
