IPL 2023: సరికొత్త జెర్సీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఫొటోషూట్‌లో సందడి చేసిన క్రికెటర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గతసారి కంటే ఈ జెర్సీలో కొన్ని మార్పులు చేశారు. అయితే, SRH జట్టు ట్రేడ్‌మార్క్ ఆరెంజ్ జెర్సీతో పోటీపడనుంది.

Basha Shek

|

Updated on: Mar 16, 2023 | 10:10 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గతసారి కంటే ఈ జెర్సీలో కొన్ని మార్పులు చేశారు. అయితే, SRH జట్టు ట్రేడ్‌మార్క్ ఆరెంజ్ జెర్సీతో పోటీపడనుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గతసారి కంటే ఈ జెర్సీలో కొన్ని మార్పులు చేశారు. అయితే, SRH జట్టు ట్రేడ్‌మార్క్ ఆరెంజ్ జెర్సీతో పోటీపడనుంది.

1 / 5
గత సీజన్‌లో పూర్తిగా ఆరెంజ్ జెర్సీలో ఆడిన SRH జట్టు ఈసారి ఆరెంజ్, బ్లాక్ కలర్స్‌లో కిట్‌ని డిజైన్ చేసింది. ఇక్కడ జట్టు జెర్సీ నారింజ రంగులో ఉంటుంది, ప్యాంటు నలుపు రంగులో ఉంటుంది. భుజాలపై నల్లటి గీతలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి.

2 / 5
ఈ సందర్భంగా నిర్వహించిన ఫొటో షూట్‌లో మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్,  వాషింగ్టన్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త జెర్సీల్లో ఫొటోలకు పోజులిస్తూ కనువిందు చేశారు.

3 / 5
దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ ఈసారి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అలాగే భీకరమైన బౌలర్లు, బ్యాటర్లతో ఈసారి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది ఎస్‌ఆర్‌హెచ్‌.

4 / 5
లక్నో సూపర్‌జెయింట్స్‌తో తన రెండో మ్యాచ్‌ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికీ తొలి విజయాన్ని అందుకోలేకపోయింది. లక్నో స్పిన్నర్ల మాయాజాలంతో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ 121 పరుగులు మాత్రమే చేసి, ప్రత్యర్థి చేతుల్లో 5 వికెట్ల తేడాతో మ్యాచ్ కోల్పోయింది. ముఖ్యంగా ఖరీదైన ధరకు ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన ఒక ఆటగాడు రెండు మ్యాచ్‌ల్లోనూ పరుగులు చేయకపోవడం హైదరాబాద్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

5 / 5
Follow us
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..

చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్

హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..

అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!

ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..

ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..

వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!