Amalapuram Tension: నేడు కోనసీమ జిల్లా సాధన సమితి ఛలో రావులపాలెంకు పిలుపు.. పోలీసుల అష్టదిగ్భంధంలో అమలాపురం

కోనసీమలో ఉద్రిక్తిత నెలకొంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఈ రోజు మధ్యాహ్నం కోనసీమ జిల్లా సాధన సమితి ఛలో రావులపాలెంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

Amalapuram Tension: నేడు కోనసీమ జిల్లా సాధన సమితి ఛలో రావులపాలెంకు పిలుపు.. పోలీసుల అష్టదిగ్భంధంలో అమలాపురం
Amalapuram Incident
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: May 25, 2022 | 2:10 PM

Amalapuram Tension: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. అమలాపురం పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయింది. పోలీసులు అష్టదిగ్భంధనం చేశారు. అడుగడుగునా  పోలీసులు మోహరించారు. ఈ రోజు  మధ్యాహ్నం కోనసీమ జిల్లా సాధన సమితి ఛలో రావులపాలెంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. అంతేకాదు అమలాపురానికి తాత్కలికంగా ఆర్టిసీ బస్సులను నిలిపివేశారు. కాకినాడ , రాజమండ్రి నుంచి కోనసీమకు బస్ సర్వీసులు రద్దు చేశారు.

పేరు మార్పుతో కోనసీమలో ఉద్రిక్తిత నెలకొంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు.  పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారుల ప్రయత్నం చేస్తున్నారు. హోటల్స్ తో పాటు దుకాణాలను తెరవాలని వ్యాపారులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాలు, నిత్యావసర వస్తువులు కు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

మరోవైపు అమలాపురంలో కుండ పోత వర్షం కురుస్తోంది. దీంతో తాత్కాలికంగా ఉద్రిక్తత సద్దుమణిగింది. కర్ఫ్యూ విధించాలన్న నిర్ణయం పై పునఃసమీక్ష ను చేస్తున్నారు ఉన్నతాధికారులు. అమలాపురంలో విధ్వంసం వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని.. వారిని బయటకు లాగుతాం అంటూడి జీపీ వార్నింగ్ ఇచ్చారు.  అయితే ఈ విధ్వంసం కుట్ర వెనుక టీడీపీ, జనసేన అంటూ మంత్రుల విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అమలాపురంలోని విధ్వంసానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..