మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం దక్కించుకున్న చంద్రగిరి యువతి

జాతీయ స్థాయిలో నిర్వహించిన అందాల పోటీల్లో రాష్ట్రానికి చెందిన యువతి మెరిసింది. జులై 16న జైపూర్‌లో జరిగిన ‘మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా-2023’ పోటీల్లో చంద్రగిరికి చెందిన సంజన మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం..

మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం దక్కించుకున్న చంద్రగిరి యువతి
Sanjana
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 21, 2023 | 8:49 AM

చంద్రగిరి, జులై 21: జాతీయ స్థాయిలో నిర్వహించిన అందాల పోటీల్లో రాష్ట్రానికి చెందిన యువతి మెరిసింది. జులై 16న జైపూర్‌లో జరిగిన ‘మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా-2023’ పోటీల్లో చంద్రగిరికి చెందిన సంజన మిస్‌ టీన్‌ గ్లోబ్‌ ఇండియా కిరీటం దక్కించుకుంది.

2023 మే నెలలో బెంగళూరులో ప్రిలిమినరీ రౌండ్‌లో 300 మందికి పైగా టీనేజ్‌ యువతులు జూమ్‌ కాల్‌ ద్వారా పోటీలో పాల్గొన్నారు. వీరిలో ఫైనల్స్‌కు 57 మంది ఎంపికయ్యారు. వారిలో సంజన కూడా ఉంది. ఇక ఈ నెల 16 నుంచి జైపూర్‌లో జరిగిన గ్రాండ్‌ ఫైనల్‌లో 47 మంది పాల్గొన్నారు. వారిలో సంజన మొదటి స్థానంలో నిలిచి కిరీటం కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె తల్లిదండ్రులు గురువారం మీడియాకు తెలిపారు. కాగా సంజన చంద్రగిరి మాజీ ఎంపీటీసీ అల్లతూరు మోహన్‌ మనమరాలు కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?