AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నేను ఏలియన్‌ కాదు.. అందుకే ఏమీ చెప్పాలనుకోవడం లేదు’

నటి తాప్సీ పన్నూ అటు కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ‘డంకీ’, ‘ఏలియన్‌’ అనే రెండు సినిమాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. అలాగే మరో రెండు హిందీ సినిమాల్లోనూ నటిస్తోందీ బ్యూటీ..

Srilakshmi C
|

Updated on: Jul 20, 2023 | 10:17 AM

Share
నటి తాప్సీ పన్నూ అటు కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ‘డంకీ’, ‘ఏలియన్‌’ అనే రెండు సినిమాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. అలాగే మరో రెండు హిందీ సినిమాల్లోనూ నటిస్తోందీ బ్యూటీ.

1 / 5
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో తన కెరీర్‌ను కొత్త దారిలో తీసుకెళుతోంది. మొదట్లో గ్లామర్‌ పాత్రలకే పరిమితమైంది ఈ బ్యూటీ. గత కొంతకాలంగా తాప్సి తన రూటు మార్చుకుని తనదైన నటనతో వైవిధ్యమైన పాత్రల్లోనే నటించడానికి ఆసక్తి చూపుతోంది.

2 / 5
‘బ్లర్‌’ అనే మువీలో ద్విపాత్రాభినయంతో అందరినీ ఆకట్టుకుంది. రాజ్‌కుమార్‌ హిరాణీ డైరెక్షన్‌లో షారుక్‌ఖాన్‌ సరసన ‘డుంకీ’ సినిమాలో తాప్సి నటిస్తోన్న సంగతి తెలిసిందే.

3 / 5
తమిళంలో ‘ఏలియన్‌’ అనే తమిళ మువీలో నటిస్తున్నట్లు తాజా సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ వెల్లడించింది. ఈ మువీలో తాను ఏలియన్‌ పాత్రలో నటించడం లేదని స్పష్టం చేసింది. తన పాత్ర విభిన్నంగా ఉంటుందని తెల్పింది.

4 / 5
ఏలియన్‌’ సినిమా షూట్‌లో బిజీగా ఉన్నానని ఇదొక హై కాన్సెప్ట్‌ మూవీ అని చెప్పుకొచ్చింది ‘గేమ్‌ ఓవర్‌’ ఎంజాయ్‌ చేసేవారికి ఈ మువీ తప్పకుండా నచ్చుతుందని . ఇంతకుమించి ఈ సినిమా గురించి ఇప్పుడే ఏమీ చెప్పదలచుకోవడంలేదని తెల్పింది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్