AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ లారీ ఢీ..

గాయపడిన వారిలో చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు కూడా ఉన్నారు. వీరు హోమ్ సిక్ హాలిడేస్ కు ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. తిరుపతి నుంచి కడపకు వస్తున్న ఆర్టిసి బస్సు, రాజంపేట నుంచి కోడూరు వైపు వెళ్తున్న టిప్పర్ లారీ అతివేగం కారణంగా ఢీకొని సంఘటన జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ లారీ ఢీ..
Road Accident
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jul 22, 2023 | 6:53 PM

Share

కనురెప్ప పాటులో ఆరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి . అతివేగం వారిని తిరిగిరాని లోకాలకు పంపించేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం పుల్లంపేట సమీపంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులలో దాదాపు పది మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ రెండు అంబులెన్స్ లతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలంలోనే ఆరుగురు చనిపోవడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో నిండిపోయింది. గాయపడిన వారిలో తిరుపతిలో చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు కూడా ఉన్నారు. వీరు హోమ్ సిక్ హాలిడేస్ కు ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. తిరుపతి నుంచి కడపకు వస్తున్న ఆర్టిసి బస్సు, రాజంపేట నుంచి కోడూరు వైపు వెళ్తున్న టిప్పర్ లారీ అతివేగం కారణంగా ఢీకొని సంఘటన జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్