Andhra Pradesh: ఏడాది ఎదురు చూపులు.. ఎట్టకేలకు చిక్కిన వేళ ఎగిరి గంతేసిన జాలరి..

వారి జీవినాధారం చేపల వేట. ప్రతి రోజూ ఉదయం వెళ్లడం.. చేపలు పట్టి విక్రయించడం. అలా వచ్చిన డబ్బుతో జీవనాన్ని సాగించడం జరుగుతుంది. అయితే, ఏ రోజైనా లక్కు తగలకపోతుందా? మాంచి పులస చిక్కకపోతుందా? ఆదాయం పెరగకపోతుందా? అని ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడి జాలర్లు. తాజాగా వారి ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఎట్టకేలకు జారల్ల వలకు పులస చిక్కింది. దాదాపు ఏడాది పాటు చిక్కని పులస..

Andhra Pradesh: ఏడాది ఎదురు చూపులు.. ఎట్టకేలకు చిక్కిన వేళ ఎగిరి గంతేసిన జాలరి..
Pulasa Fish Found
Follow us

|

Updated on: Oct 16, 2023 | 1:50 PM

Rare Fish: వారి జీవినాధారం చేపల వేట. ప్రతి రోజూ ఉదయం వెళ్లడం.. చేపలు పట్టి విక్రయించడం. అలా వచ్చిన డబ్బుతో జీవనాన్ని సాగించడం జరుగుతుంది. అయితే, ఏ రోజైనా లక్కు తగలకపోతుందా? మాంచి పులస చిక్కకపోతుందా? ఆదాయం పెరగకపోతుందా? అని ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడి జాలర్లు. తాజాగా వారి ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఎట్టకేలకు జారల్ల వలకు పులస చిక్కింది. దాదాపు ఏడాది పాటు చిక్కని పులస.. ఇప్పుడు ఏకంగా సజీవంగా చిక్కింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి గోదావరిలో పులస చేప లభ్యమైంది. వరదల సమయంలో కనిపించని పులస జాడ.. ఇప్పుడు బుజ్జి అనే మత్స్యకారుడి వలకు చిక్కింది. ఈ పులస బరువు 800 గ్రాములుగా ఉంది. ఈ సంవత్సర కాలంలో కనిపించిన మొట్టమొదటి పులస చేపని చూసి స్థానిక మత్స్యకారులు మురిసిపోతున్నారు. కాగా, తన వలక చిక్కిన ఈ పులసను మత్స్యకారుడు రూ. 6,000 లకు విక్రయించాడు.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి