మానవుని కోరికలు ఎందుకు అంతం కావో తెలుసా? ప్రేమానంద్ జీ మహారాజ్!
Samatha
08 march 2026
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తరచూ తన ఉపన్యాసాలతో ఎన్నో విషయాల గురించి తెలియజేస్తుంటాడు.
ప్రేమానంద్ జీ మహారాజ్
ఇక మానవ జీవితానికి సంబంధించిన చాలా విషయాలను ఈయన తెలియజేయడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి కోరికల గురించి కూడా ఆయన తెలియజేశాడు.
మానవ జీవితం
ఒక వ్యక్తికి కోరికలు తనను వెంబడిస్తూనే ఉన్నంత కాలం, అతను జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లలేడని, తనకు సంతృప్తి దొరకదు అని తెల
ియజేశాడు.
వ్యక్తి కోరికలు
ముఖ్యంగా నెరవేరని కోరికలు మనసును అశాంతిలోకి నెట్టి వేస్తాయని ప్రేమానంద్ జీ మహారాజ్ అంటున్నారు.
నెరవేరని కోరికలు
మానవులు తమ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటారు, కానీ ఈ ప్రపంచంలో కోరికలు ఎప్పుడూ పూర్తిగా నెరవేర
వు, ఇవి ఆనందాన్ని దోచుకుంటాయట.
కోరికలు నెరవేరవు
అందువలన కోరికలను తీర్చుకోవడంలో కాదు, వాటిని త్యజించినప్పుడే నిజమైన ఆనందం, శాంతి దక్కుతుందని వారు తెలియజేస్తున్నారు.
నిత్యం పూజించడం
అలాగే శాంతి అనేది ఆనందంలో కాదు, త్యాగంలో ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత త్యాగం చేస్తే, తాను అంత ప్రశాంతంగా ఉంటాడు అని ఆయన
తెలియజేయడం జరిగింది.
త్యాగం
అలాగే కొందరు కోరికల నెరవేరిన తర్వాత దేవుడిని పూజిస్తానని అంటారు, ఇలా అనకూడదు, ప్రతి నిత్యం దేవుడిని పూజించాలని తెలిపారు.
నిత్యం దేవుడి పూజ
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆపిల్ పండుతో అద్భుతమైన లాభాలు.. రోజూ తింటే ఎంత మంచిదో తెలుసా?
రాత్రి సమయంలో టీ తాగుతున్నారా?
రాత్రి త్వరగా నిద్ర పట్టాలి అంటే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే!