Sepak Takraw: కూలీ బిడ్డలు గొప్ప క్రీడాకారులు..సెపక్ తక్రాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిసున్న క్రీడాకుసుమాలు

ఆలూరు మండలం పెద్దహోతురు గ్రామంలో ఉన్నత పాఠశాలో బాలబాలికల దాదాపు 200 మందికి పైగా ఉన్నారు. అక్కడ ఉన్న చిన్న ఆట స్థలంలో గతంలో పనిచేసిన వ్యాయమ ఉపాధ్యాయుడు (PET)చిన్నబాబు సెపక్ తక్రా క్రీడను ఆసక్తి ఉన్న విద్యార్థులకు పరిచయం చేసారు. 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న బాలబాలికలకు ఆ క్రీడలో బాగా సాధన చేయించాడు. దాదాపు 20 మంది విద్యార్థులు క్రీడలో కొన్ని మెళకువలు నేర్పుతూ వారిని అన్ని రంగాల్లో రాణించేలా చేశాడు.

Sepak Takraw: కూలీ బిడ్డలు గొప్ప క్రీడాకారులు..సెపక్ తక్రాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిసున్న క్రీడాకుసుమాలు
Sepak Takraw Players
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Jan 26, 2024 | 7:01 AM

చిన్న బడి. బడి ముందు చిన్న ఆట స్థలం. ఆ ఆట స్థలంలో ఆణిముత్యలుగా మెరిసిపోతున్నారు అక్కడి క్రీడాకారులు. ఆ క్రీడా ఏమిటి పల్లె నుంచి జాతీయ స్థాయిగా ఎదిగిన ఆ క్రీడాకారులు వివరాలు తెలుసుకోవాలంటే ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పెద్ద హోతురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్ళాల్సిందే.. ఆలూరు మండలం పెద్దహోతురు గ్రామంలో ఉన్నత పాఠశాలో బాలబాలికల దాదాపు 200 మందికి పైగా ఉన్నారు. అక్కడ ఉన్న చిన్న ఆట స్థలంలో గతంలో పనిచేసిన వ్యాయమ ఉపాధ్యాయుడు (PET)చిన్నబాబు సెపక్ తక్రా క్రీడను ఆసక్తి ఉన్న విద్యార్థులకు పరిచయం చేసారు. 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న బాలబాలికలకు ఆ క్రీడలో బాగా సాధన చేయించాడు. దాదాపు 20 మంది విద్యార్థులు క్రీడలో కొన్ని మెళకువలు నేర్పుతూ వారిని అన్ని రంగాల్లో రాణించేలా చేశాడు. వారిలో 10 మంది విద్యార్ధిని విద్యార్ధులను రాష్ట్ర స్థాయిలో వివిధ పథకాలను గెలిచేలా ముందుకు తీసుకొని వెళ్ళాడు. 8 మంది విద్యార్థులను అల్ ఇండియా విశ్వ విద్యాలయలో జరిగిన సెపక్ తక్రా క్రీడలో మొదటి స్థానంలో నిలిచారు. 8 మంది లో నలుగురు అమ్మాయిలు ఉండడడం విశేషం. నలుగురు అమ్మాయిలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పెద్దహోతురు ఉన్నత పాఠశాలలో చదివారు. 6 నుంచి 10 చదివే సమయంలోనే జిల్లా స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారిలో అపర్ణ, పావని, తులసి మరో అమ్మాయి ఉన్నారు. అబ్బాయిలలో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారిలో వీరంజినేయులు, మల్లికార్జున, సతీష్ గౌడ్, రామంజి ఉన్నారు.

రాష్ట్ర స్థాయిలో పెద్దహోతురు పాఠశాలకు పేరు..

రాష్ట్ర స్థాయిలో పెద్దహోతురు పాఠశాలకు ప్రత్యేక పేరు ఉంది. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రాంతాల్లో జరిగిన సెపక్ తక్రా క్రీడ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో పెద్దహోతురు క్రీడాకారుల అంటే ఎదురు లేని వారిగా ఇతర ప్రాంతాల క్రీడాకారులు చూడడం గర్వించదగ్గ విసయం.

ఇవి కూడా చదవండి

కూలీ బిడ్డలు గొప్ప క్రీడాకారులు..

పెద్దహోతురు పాఠశాలో చదివిన పల్లవి, అపర్ణ, తులసి అనే అమ్మాయిల తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తమ పిల్లలు క్రీడల్లో రాణిస్తూ వివిధ పథకాలు సర్టిఫికేట్ లు పొందడంతో అమ్మాయిల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా అదోని ఆర్ట్స్ అండ్ సైస్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. అల్ ఇండియా విశ్వ విద్యాలయాలలో జరుగుతున్న పోటీలలో పాల్గొంటూ తమ సత్తా చాటుతున్నారు..

చిచ్చర పిడుగులు..

ఎదుట జట్టు పై చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోతు తమ జట్టును విజయం సాధించేలా చేస్తారు. పక్కా ప్రణాళికతో ఆటను ఆడి తమ జట్టు విజయానికి కృషి చేస్తున్నారు. వారే వీరు రామాంజనేయులు వీరంజి, నాగార్జున మల్లికార్జున.. వీరందరూ ఇటీవల రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు..

వీరి తల్లిదండ్రులు చిన్న సన్న కారు రైతులు..

ప్రస్తుతం నలుగురు అబ్బాయిలు 6 నుంచి 10 వరకు పెద్దహోతురు లో చదివారు. వీరిలో నాగార్జున అన్నమయ్య యూనివర్సిటీ లో డిగ్రీ చదువుతున్నాడు. ముగ్గురు అబ్బాయిలు అదోని లో ఆర్ట్స్ అండ్ సైస్ కళాశాలలో డిగ్రీ చేస్తున్నారు. పోటీలు ఎక్కడ జరిగిన అక్కడికి వెళ్లి వివిధ రకాల పథకాలను సాధించడానికి కృషి చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!