AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎన్టీఆర్‌ జిల్లాలో విచిత్రం.. రోడ్డుపై నీళ్లు పోస్తే ఉబికి వస్తున్న ‘రక్తం’ లాంటి ద్రవం..

ఎన్టీఆర్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన కలకలం సృష్టిస్తోంది. సిమెంట్‌ రోడ్డుపై రక్తం లాంటి ఎర్రటి ద్రవం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇదేం మాయనో అర్థం కాక..

Andhra Pradesh: ఎన్టీఆర్‌ జిల్లాలో విచిత్రం.. రోడ్డుపై నీళ్లు పోస్తే ఉబికి వస్తున్న ‘రక్తం’ లాంటి ద్రవం..
Liquid
Shiva Prajapati
|

Updated on: Jan 19, 2023 | 9:47 AM

Share

ఎన్టీఆర్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన కలకలం సృష్టిస్తోంది. సిమెంట్‌ రోడ్డుపై రక్తం లాంటి ఎర్రటి ద్రవం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇదేం మాయనో అర్థం కాక.. ఆందోళన చెందుతున్నారు జనాలు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం శనగపాడులోని ఎస్సీ కాలనీలో సిమెంట్‌ రోడ్డుపై ఎక్కడ నీళ్లు పోసినా రక్తం లాంటి ఎర్రటి ద్రవం పైకి వస్తోంది. అచ్చం రక్తం మాదిరిగా ఆ ద్రవం ఉండటంతో జనాలు భయపడుతున్నారు. ప్రతిసారి అలాగే వస్తుండటంతో ఏం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు టెన్షన్‌ పడుతున్నారు. రాత్రిళ్లు నిద్ర లేకుండా రోడ్డుపైనే జాగారం చేశారు.

ఐతే కెమికల్స్‌ వల్లే ఇలా జరుగుతుందని కొందరు గ్రామ పెద్దలు చెబుతుంటే.. చేతబడి వల్ల ఇలా జరుగుతుందని మరి కొందరు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతుందో అధికారులు తేల్చాలని కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తకున్నారు స్థానికులు.

విచిత్ర ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!