MLA Roja: మునిసిపల్ పార్క్‌ను ప్రారంభించిన రోజా.. భర్తతో కలిసి కాసేపు వ్యాయామం
MLA Roja: చిత్తూరు జిల్లా(Chittoor Districtt) నగరి(Nagari) నియోజకవర్గంలో నగరిలో ఎమ్మెల్యే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. నగరిలోని..

Nagari Mla Roja
MLA Roja: చిత్తూరు జిల్లా(Chittoor District) నగరి (Nagari) నియోజకవర్గంలో నగరిలో ఎమ్మెల్యే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బోరు, పైప్ లైన్ పనులను రోజా ప్రారంభించారు. పుత్తూరులో 1.10 కోట్ల రూపాయల తుడ నిధులతో నిర్మించిన మునిసిపల్ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం ఆ పార్క్ లో ఏర్పాటు చేసిన జిమ్ లో రోజా దంపతుల ఎక్సర్ సైజ్ చేశారు. కొంత సేపు సరదాగా గడిపారు.
Bangladesh: ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది దాడి.. విగ్రహాలను అపవిత్రం చేసి డబ్బు, నగలు దోచుకెళ్లిన మూక
