వైవీ సుబ్బారెడ్డిపై ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరోక్ష విమర్శలు

వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. ఓ దశలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనపై నిందలు ఆరోపణలు భరించలేకపోతున్నానని కంటతడి పెట్టారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని వాపోయారు.

వైవీ సుబ్బారెడ్డిపై ఎమ్మెల్యే బాలినేని  శ్రీనివాసరెడ్డి పరోక్ష విమర్శలు
Mla Balineni Srinivas Reddy
Follow us
Aravind B

|

Updated on: May 05, 2023 | 6:37 PM

వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. ఓ దశలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనపై నిందలు ఆరోపణలు భరించలేకపోతున్నానని కంటతడి పెట్టారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని వాపోయారు. గొనె ప్రకాశ్‌రావుకి వైవీ సుబ్బారెడ్డి దేవుడిగా కనిపిస్తే అభ్యంతరం లేదు.. కాని తన గురంచి మాట్లాడాల్సిన అవసరం ఏంటని బాలినేని ప్రశ్నించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.

తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారాలు కూడా చేస్తున్నారని.. ఇవన్ని ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని విమర్శించారు. ఒంగోలులో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. కానీ ఇతర నియోజక వర్గాల్లో ఇలాంటి వాటిని చూడలేకపోతున్నానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న లక్ష్మీ నారాయణ
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న లక్ష్మీ నారాయణ
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
చింత పండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు..
చింత పండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు..
రైలు ప‌ట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా..
రైలు ప‌ట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా..
కొత్త ఏడాదిలో మొదటి గ్రహణం..! ప్రత్యేకత ఏంటంటే.? వీడియో..
కొత్త ఏడాదిలో మొదటి గ్రహణం..! ప్రత్యేకత ఏంటంటే.? వీడియో..
చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా...?
ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా...?