IOCL Recruitment 2023: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎంపికైతే నెలకు రూ.1,05,000 జీతం..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ గుజరాత్, హల్దియాలోని రిఫైనరీల్లో.. 65 నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో..

IOCL Recruitment 2023: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎంపికైతే నెలకు రూ.1,05,000 జీతం..
IOCL
Follow us
Srilakshmi C

|

Updated on: May 05, 2023 | 2:05 PM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ గుజరాత్, హల్దియాలోని రిఫైనరీల్లో.. 65 నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో ఐటీఐ (ఫిట్టర్) లేదా కెమికల్ ఇంజినీరింగ్/ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్/ కెమికల్ టెక్నాలజీ/ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఏప్రిల్‌ 30, 2023వ తేదీ నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మే 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులకు పోస్టు ద్వారా జూన్‌ 10వ తేదీలోపు పంపించాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు రూ.150 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్‌/ ప్రొఫీషియన్సీ/ ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జూన్‌ 11న నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.1,05,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

Dy. General Manager (HR), Indian Oil Corporation Limited, Gujarat Refinery, P.O. Jawahar Nagar, Dist. Vadodara – 391320(Gujarat)

ఇవి కూడా చదవండి

Haldia Refinery Deputy General Manager(HR), Indian Oil Corporation Limited, Haldia Refinery, PO: Haldia Oil Refinery, Dist: Purba Medinipur- 721606 (West Bengal)

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

2025 లో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం తెలుసుకోండి
2025 లో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం తెలుసుకోండి
పోలీసులను చూసి బైక్‌పై వెళ్తున్న ఆ ఇద్దరి తత్తరపాటు..ఆపి చూడగా..!
పోలీసులను చూసి బైక్‌పై వెళ్తున్న ఆ ఇద్దరి తత్తరపాటు..ఆపి చూడగా..!
కో- స్టార్ ఫిర్యాదుతో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా
కో- స్టార్ ఫిర్యాదుతో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
నాలుగో టెస్టులో ఆ ఆసీస్ హార్డ్ హిట్టర్ ఆడటం లేదా..?
నాలుగో టెస్టులో ఆ ఆసీస్ హార్డ్ హిట్టర్ ఆడటం లేదా..?
ఇరు దేశాలకు సవాల్ విసురుతోన్న దోమలు సరిహద్దులో ట్రాకింగ్ పరికరాలు
ఇరు దేశాలకు సవాల్ విసురుతోన్న దోమలు సరిహద్దులో ట్రాకింగ్ పరికరాలు
ఒక్క నిర్ణయం పెళ్లి ఆగిపోయేలా చేసింది.. కట్ చేస్తే..
ఒక్క నిర్ణయం పెళ్లి ఆగిపోయేలా చేసింది.. కట్ చేస్తే..
లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్‌ రెడ్డి సహా నిందితులకు ఊరట
లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్‌ రెడ్డి సహా నిందితులకు ఊరట
శుక్రుడిపై శుభ దృష్టి.. ఆ రాశుల వారికి విలాస జీవితం పక్కా..!
శుక్రుడిపై శుభ దృష్టి.. ఆ రాశుల వారికి విలాస జీవితం పక్కా..!
అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తి ఎంతంటే?
అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తి ఎంతంటే?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా